For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనోహరం: లేత గోధుమ రంగు అల్లికల కాశ్మీరీ డ్రెస్ లో నీతా అంబానీ

By Super
|

నీతా అంబానీ ఒక భారతీయ బిజినెస్ ఉమన్.భారత దేశం లో కెల్ల అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ భార్య కూడా.


ఢిల్లీలో ఆస్మాన్(ASMAN) ప్రాజెక్టు లో నీతా మాకు ముగ్ధ మనోహరమైన కాశ్మీరీ ప్రింట్ ఉన్న డ్రెస్స్ ధరించి కనపడింది.

nita-ambani-in-beige-suit-at-asman-project-in-delhi

దాని గురించే ఈ ఆర్టికిల్.నీతా లేత గోధుమ రంగు కాశ్మీరీ డ్రెస్సు ధరించింది.ఆ డ్రెస్స్ మీద ఉన్న పూల డిజైన్ డ్రెస్స్ కి గ్రాండ్ లుక్ ని తెచ్చింది.

nita-ambani-in-beige-suit-at-asman-project-in-delhi

ఈ డ్రెస్స్ తో పాటు నీతా గోధుమ రంగు పంప్ షూస్,వజ్రాల చెవి రింగులు, వజ్రపుటుంగరం ధరించింది.దట్స్ హౌ బిజినెస్స్ ఈజ్ డన్..ఇన్ వోగ్. మీరే చూడండి.

English summary

nita-ambani-in-beige-suit-at-asman-project-in-delhi

Look who we spotted recently, the Reliance queen Nita Ambani decked in intricate Kashmiri design suit.
Desktop Bottom Promotion