స్టైల్ గా డ్రెస్ చేసుకున్నందుకు ప్రపంచ ఆర్ధిక సదస్సులో SRK కు అవార్డు వచ్చింది

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
shah rukh khan got awarded at world economic forum

ప్రపంచ ఆర్ధిక సదస్సులో షారుఖ్ ఖాన్ కు అవార్డ్ వచ్చింది

దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సు 2018 వార్షిక సమావేశం 24వ వార్షిక క్రిస్టల్ అవార్డ్స్ సెర్మనీ లో మానవ హక్కుల అవగాహనలో పాలుపంచుకున్నందుకు ఎప్పుడూ ఆశ్చర్యపరిచే షారుఖ్ ఖాన్ కు అవార్డు వచ్చింది.

ఈ నటుడు దావోస్ నుండి గౌరవ పురస్కారాన్ని స్వీకరించిన చిత్రాలను షేర్ చేసారు, ఈ స్టైల్ స్టన్నర్ ఎప్పటిలాగా చంపేసాడు.

shah rukh khan got awarded at world economic forum

ఈ అవార్డు అందుకునే సమయంలో, SRK సాంప్రదాయ సాదా బ్లాక్ బూట్లతో క్లాసీ బ్లాక్ టుక్సిడో సూట్ ధరించారు. ఈయన స్టైల్ స్టేట్మెంట్ ని ఎప్పటికీ విమర్శించలేము.

ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు పొందిన తరువాత, ఆయన WEF లో ప్రసంగించారు.

shah rukh khan got awarded at world economic forum

ఆయన దావోస్ నుండి మరికొన్ని ఇతర చిత్రాలను కూడా షేర్ చేసారు, ఆయన ఇక్కడ పూర్తిగా సాధారణ దుస్తులలో ఉన్నారు. ఆ చిత్రాలలో ఒకటి (ఆయన సిగ్నేచర్ స్టైల్ తో ఉన్న ఫోటో)లో, నలుపు ట్రౌజర్స్, గ్లోవ్స్ తో మల్టిపుల్ లేయర్ బ్లాక్ జాకెట్ ధరించి కనిపించారు. దీనితోపాటు, ఆయన బ్లాక్ రౌన్డెడ్ షేడ్స్ జత ధరించారు.

మరో లుక్ లో సేల్ఫీ ఉంది, అందులో ఆయన మొనోక్రోమ్ టీ తో బ్లూ రేఫ్లేక్టర్ షేడ్స్ దుస్తులలో కనిపించారు.

shah rukh khan got awarded at world economic forum
shah rukh khan got awarded at world economic forum
shah rukh khan got awarded at world economic forum
shah rukh khan got awarded at world economic forum
shah rukh khan got awarded at world economic forum
English summary

Shah Rukh Khan Got Awarded At World Economic Forum Being A Style Pro

The ever-stunning Shah Rukh Khan got awarded for his contribution towards human rights awareness at the the 24th Annual Crystal Awards Ceremony at the Annual Meeting 2018 of the World Economic Forum in Davos.The actor shared pictures from Davos and while receiving the honorary award, the style-stunner was killing it as usual.
Story first published: Thursday, January 25, 2018, 16:30 [IST]
Subscribe Newsletter