యానినా ఫ్యాషన్ షోలో మీకు నచ్చిన మీ ఫేవర్ సెలబ్రెటీని సెలక్ట్ చేసుకోండి..

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఇద్దరు తారలు ఒకే రెడ్ కార్పెట్ ఈవెంట్ లో ఒకే బ్రాండ్ దుస్తులు వేసుకుంటే! ఇలాంటిదే ఇటీవలి స్టార్ డస్ట్ అవార్డ్స్ లో జరిగింది.

సోనం లేక జాక్వేలిన్, మీకు నచ్చిన వారిని ఎంచుకోండి!

fashion

రెడ్ కార్పెట్ లో ఇద్దరు బాలీవుడ్ ఫాషన్ స్టార్లు ఒకే రకం గౌన్లు ధరించి కనపడ్డారు. నిజానికి, రెండు గౌన్లు ఒకేలా కనపడ్డాయి.

సోనం లేక జాక్వేలిన్, మీకు నచ్చిన వారిని ఎంచుకోండి!

fashion

సోనం నేరుగా ఒక చక్కటి గౌన్ ఎంచుకుంది. పాస్టెల్ బ్లూ గౌన్ కి ఇల్యూషన్ నెక్ లైన్, కేప్ ట్రయిల్ తో వున్న గౌన్. అయితే సాధారణంగా సోనం ఎప్పుడూ కనపడేంత అప్పీలింగ్ గా కనపడలేదు అనిపిస్తుంది. ఒక గ్రీక్ యువరాణిలా శిరోజాలు ఎత్తుగా కట్టి వాటికి ఒక మెరిసే హెయిర్ బ్యాండ్ పెట్టింది.

సోనం లేక జాక్వేలిన్, మీకు నచ్చిన వారిని ఎంచుకోండి!

fashion

మరో వంక, జక్వేలిన్ కూడా అదే రంగు గౌన్ ఎంచుకుంది. అయితే సోనం గౌన్ కి స్లీవ్స్ లేవు, కానీ జాక్వేలిన్ బిషప్ స్లీవ్స్ తో కనిపించింది. జాక్వేలిన్ గౌన్ కి వున్న ఇల్యూషన్ నెక్ లైన్ కి వర్క్ తక్కువగా వుంది, సోనం లాగా కాకుండా ఆమె జడను పక్కకు దువ్వి బన్ తగిలించింది. ఆమె చాలా అందంగా కనపడింది.

fashion
fashion

సోనం లేక జాక్వేలిన్, మీకు నచ్చిన వారిని ఎంచుకోండి!

సోనం లేక జాక్వేలిన్, మీకు నచ్చిన వారిని ఎంచుకోండి!

మరి ఏమంటారు గైస్? ఈ ఇద్దరిలో ఎవరు నచ్చారు? సోనం లేక జాక్వేలిన్? ఈ క్రింద కామెంట్ చేసి మాకు తెలపండి.

English summary

Sonam Kapoor Or Jacqueline Fernandez In Yanina Fashion, Pick Your Favourite!

when two actresses wear the same label at the same red carpet event. Something of same sorts happened at the Star Dust Awards recently.
Please Wait while comments are loading...
Subscribe Newsletter