Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
న్యూ యూ పత్రిక వింటర్ ఎడిషన్ కవర్ పేజీ మీద వెలిగిపోతున్న ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా ఈ మధ్య క్వాంటికో అనే అమెరికన్ టెలివిజన్ ధారావాహికలో అలెక్స్ అనే పాత్ర పోషించింది. ఈ పాత్ర ప్రియాంకని ప్రపంచమంతటికీ పరిచయం చేసింది. ఇప్పుడీమె అంతార్జాతీయం గా ఫ్యాన్ బేస్ ఉన్న నటి. అందుకే అనేక రకాల గ్లోబల్ ఈవెంట్స్ లో ప్రియాంక ఈ మధ్య దర్శనమిస్తోంది.అమెరికా ,కెనడా మ్యాగజీన్స్ లో ఈమె ప్రముఖ కవర్ పేజీ గర్ల్ అయ్యింది.షార్ప్ అనే కెనడియన్ మ్యాగజీన్ ద్వార ఆమె అంతర్జాతీయ పత్రికల ముఖ చిత్రం లో మొట్ట మొదటి సారి కనిపించినప్పుడు ఆ విశేషాలని కవర్ చేసాము కదా.ఇప్పుడు ప్రియాంక "న్యూ యూ" అనే మరొక అంతర్జాతీయ పత్రిక ముఖ చిత్రం మీద ప్రత్యక్షమయ్యింది.
ఇక్కడ ఆ ఫోటోలు మీ కోసం ఇచ్చాము, వాటిల్లో పీసీ అందాన్ని మీరే చూడండి.

హుందా మరియు ఎలిగెన్స్:
బ్లాక్ కాక్ టెయిల్ డ్రస్ ధరించి ప్రియాంక అందాన్ని వర్ణించలేము. నడుము దగ్గర కట్స్ ఉన్న ఆ డ్రెస్స్ లో ప్రియాంక సుకుమారంగా, హుందాతనంతో వెలిగిపోతోంది.ఇంత కంటే అందమైన ప్రియాంక ఫోటో ఇంకెక్కడుంటుంది చెప్పండి??ఉండదనే అని మా నమ్మకం.పవర్ ఆఫ్ ప్రియాంకా చోప్రా అన్నట్లున్న ఆ పత్రిక సంచిక ని మీరు కొనుక్కోవడం మర్చిపోవద్దు.

నిరాడంబరత కి కొత్త నిర్వచనం:
నిరాడంబరత కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ప్రియాంక ఎంత స్టైలిష్ గా ఉందో ఆ ఫోటొ లో. అక్కడక్కడా బుగ్గల మీద అద్దిన రూష్, మ్యాట్ లిప్స్టిక్ బ్లాక్ కాక్ టెయిల్ డ్రెస్ లో ప్రియాంక అందాన్ని మరింత ఇనుమడింప చేస్తున్నాయి.

బ్లాక్ కాక్ టెయిల్ డ్రెస్:
ఆ డ్రెస్ నడుము దగ్గర చాలా నీట్ గా చేసిన కట్స్ మాకు బాగా నచ్చాయి.

పవర్ ఆఫ్ ప్రియాంకా చోప్రా:
వైట్ బాత్ రోబ్ లో పక్కన "హోప్" మీద కోటేషన్ తో కనిపిస్తున్న ప్రియాంక ముఖ చిత్రం చూసారా??పీసీ, నీ ధైర్యానికి జోహార్లు.



Click it and Unblock the Notifications
