Latest Updates
-
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
ట్రావెల్ లుక్స్: దిల్ వాలే షూటింగ్ నుండి తిరిగొచ్చేటప్పుడు క్యాజువల్ వేర్ లో కాజోల్
డీ డీ ఎల్ జే అమ్మాయిగా ప్రసిద్ధి చెందిన కాజల్ ఇటీవల దిల్ వాలే షూటింగ్ తో బిజీగా ఉంది. ఆమె తో పాటు బాలీవుడ్ లో ఈ మధ్యే హాట్ లుక్స్ తో ప్రవేశించిన వరుణ్ ధావన్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు.వాళ్ళిదరి కలయికలో ఇదే తొలి సినిమా. కాజోల్ ని మళ్ళీ తెరై పై చూడగలమంటే మాకెంత ఆనందం గా ఉందో.

కాజోల్ యాక్టింగ్ లోనే కాదు డ్రెస్సింగ్ లోనూ కూడా సూపరే.ప్రయాణాలప్పుడు కూడా అధునాతన మరియు క్లాసీ లుక్ తో ఎలా కనిపించాలో ఆమె కి బాగా తెలుసు.దిల్ వాలే షూటింగ్ నుండి తిరిగొస్తున్న కాజోల్ మా కంట పడింది ఈ మధ్య.అప్పుడు ముగ్ధ మనోహరం గా ఉంది కాజోల్.ఆమె ఏమి ధరించిందో చూద్దామా..

1.గ్రే టాప్ మరియు ట్రైబల్ ప్రింట్ ప్యాంట్స్:
గ్రే కలర్ మిక్స్ ఉన్న టాప్ ఆమె కి బాగా నప్పింది.ట్రైబల్ ప్రింట్ ఉన్న పెలాజో ప్యాంట్ తో జత కూడి ఈ టాప్, పెలాజో జత ఆమె అందానికి మరింత వన్నె తెచ్చాయి.

2.స్కార్ఫ్ మరియూ ఏవియేటర్ సన్ గ్లాసెస్
లేత రంగు స్కార్ఫ్ తో ముదురు రంగు సన్ గ్లాసెస్ ధరిస్తే ఎంత అందమో కాజోల్ కి బాగా తెలుసు.ఈ రెండింటి కలయిక చాలా బాగుంటుంది.

3. బకెట్ బ్యాగ్
పెద్ద బ్యాగ్ లేదా బకెట్ బ్యాగ్ లేకుండా ప్రయాణం లో మీరు ధరించే దుస్తులకి నిండుదనం ఎలా వస్తుంది??అందుకే కాజోల్ కూడా స్టైలిష్ గా ఉన్న ఒక బకెట్ బ్యాగ్ ని ఎంచుకుంది.

4.వెడ్జెస్
ప్రయాణం లో వెడ్జెస్ కన్న్నా సౌఖ్యం గా ఉండే పాదరక్షలేమున్నాయి?? ఫ్య్స్షన్ లో ఓ అడుగు ముందుకేసి బ్లాక్ వెడ్జెస్ ధరించిన కాజోల్.

ఇవీ ప్రయాణం లో కాజోల్ ధరించిన వస్త్రాలు, బ్యాగ్ మరియు ఇతర యాక్సెసరీస్ వివరాలు. మాకు చాలా నచ్చింది ఈమె. మరి మీకో??



Click it and Unblock the Notifications
