Latest Updates
-
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే!
Cannes 2023: వైట్ గౌనులో తెల్ల నెమలిలా మౌనీ రాయ్, అందాలతో రచ్చ చేస్తున్న బ్యూటీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొడుతోంది. కేన్స్ రెడ్ కార్పెట్ పై అద్భుతమైన ఔట్ ఫిట్లతో అలరిస్తోంది. బ్యూటిఫుల్ లుక్ తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేసే ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ.. తాజాగా కేన్స్ రెడ్ కార్పెట్ పై వైట్ కలర్ గౌను ధరించింది ఎద అందాలతో కవ్వించింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను మౌనీ రాయ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది.(Image: Instagram)

కేన్స్ ఫెస్టివల్ కోసం ఈ బ్యూటీ అటెలియర్ జుహ్రా నుండి ఐవరీ స్ట్రాప్‌లెస్ వైట్ కలర్ గౌను ధరించింది. బౌచెరాన్ కు చెందిన బోల్డ్ నెక్‌పీస్ ధరించింది. ఫ్లార్ట్ స్కర్ట్, ఫ్లోర్ స్వీప్ టెయిల్ తన అందాన్ని మరింతగా ఆకట్టుకుంది. (Image: Instagram)

ట్రెడిషన్ వేర్, వెస్టర్న్, ట్రెండీ ఔట్ ఫిట్స్ లు ధరిస్తూ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పరువాల విందు పెడుతోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ ధరించి హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image: Instagram)

ఈ బ్రహ్మాస్త్ర బ్యూటీ వైట్ గౌనులో తెల్లటి నెమలిలా కనిపించింది. ఎగిసిపడే ఎద అందాలతో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. సిల్వర్ అండ్ వైట్ కలర్ గౌనులో గ్లామర్ మెరుపులు మెరిపించింది. స్ట్రాప్ లెస్ గౌను నుండి ఈ నాగినీ భామ యవ్వనాల కవ్వింత మామూలుగా లేదు.(Image: Instagram)

కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు.(Image: Instagram)

ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై హొయలు పోతారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.(Image: Instagram)




Click it and Unblock the Notifications
