Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Nabha Natesh: నభా నటేష్ పరువాల విందు.. సాంప్రదాయ దుస్తుల్లో గ్లామర్ షో
ట్రెడిషనల్ వేర్, ఎథినిక్ వేర్, వెస్ట్రన్ దుస్తుల్లో నభా నటేష్ తన ఒంపు సొంపులను ప్రదర్శిస్తూ పిక్స్ షేర్ చేస్తుంటుంది. అలా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇస్మార్ట్ శంకర్ మూవీతో కుర్రకారులో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నభా నటేష్. ఆ సినిమాలో తన గ్లామర్ షోతో సెగలు పుట్టించింది. నాజూకైన నడుము, అదిరిపోయే అదరాలతో కుర్ర ఫాలోవర్స్ కు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఇస్మార్ట్ బ్యూటీ తన హాట్ నెస్ తో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది.

2015 నుండే సినిమాల్లో నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ. వజ్రకాయతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగులో 2018లో వచ్చిన నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.(image:instagram/nabhanatesh)

పూరి జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అందుకోవడంతో నభా నటేష్ చాలా మందికి సుపరిచితమైంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన మూవీ మాస్ట్రో. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు.(image:instagram/nabhanatesh)

నాజూకైన సొగసు, అదిరిపోయే ఎద అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. తన గ్లామర్ ను, తన హాట్ నెస్‌ను ఒలకబోస్తూ సోషల్ మీడియాలో పిక్స్ పోస్టు చేస్తుంటుంది.(image:instagram/nabhanatesh)

ట్రెడిషనల్ వేర్, ఎథినిక్ వేర్, వెస్ట్రన్ దుస్తుల్లో నభా తన ఒంపు సొంపులను ప్రదర్శిస్తూ పిక్స్ షేర్ చేస్తుంటుంది. అలా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.(image:instagram/nabhanatesh)

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన పిక్స్ కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి. హాట్ గా ఉన్న వైట్ శారీలో నభా అందాలు చూసి పిచ్చెక్కిపోవాల్సిందే.(image:instagram/nabhanatesh)

ఫ్లోవర్ ప్రింటెడ్ వైట్ శారీలో నభా అందంగా కనిపించింది. వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. పెరల్ ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు రింగ్స్ పెట్టుకుంది. మెడను న్యూడ్ గా వదిలేసింది. వేవీ హెయిర్ తో ఈ లుక్ లో నభా పరువాల విందు మరో రేంజ్ లో ఉంది.(image:instagram/nabhanatesh)

దీపావళికి ముందు గీతికా కనుమిల్లి తీర్చిదిద్దిన డార్క్ గ్రీన్ కలర్ లెహంగాలో నభా తన నడుమందాలను ప్రదర్శించింది. సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ అదిరిపోయింది. గ్రీన్ కలర్ నెట్టెట్ సిల్వర్ లైనింగ్ దుపట్టాను నభా ఈ ఔట్ ఫిట్ కు జత చేసింది.(image:instagram/nabhanatesh)

రెడ్ కలర్ లెహంగాలో నభా అందాల విందు అదిరిపోయింది. పూర్తి రెడ్ కలర్ చాలా రొమాంటిక్ హాట్ లుక్ ను ఇచ్చింది. మెడలో ఏమీ ధరించలేదు. చేతి వేళ్లకు కొన్ని రింగ్స్, బ్యాంగిల్స్ తో పాటు హెవీ హెడ్ పీస్ వేసుకుంది.(image:instagram/nabhanatesh)

మహితా ప్రసాద్ ఔట్ ఫిట్ లో నభా.. గ్లామర్ కుర్రాళ్లకు పిచ్చెక్కింది. పింక్ కలర్ పట్టు బ్లౌజ్ లో ఎద అందాలకు పడిపోని కుర్రాడు ఉండడు. ట్రాన్స్‌పరెంట్ ఓణీతో అందాల ఆరబోత మరో రేంజ్ లో ఉంది.(image:instagram/nabhanatesh)



Click it and Unblock the Notifications
