విమానాశ్రయంలో కాజోల్!

By: Deepti
Subscribe to Boldsky
kajol at airport

కాజోల్ ఈరోజు మళ్ళీ విమానాశ్రయంలో కన్పించారు, అది కూడా ఎంతో ఆకర్షణీయంగా. ఆమె పూల ప్రింట్లు ఉన్న మిడీ డ్రస్ ధరించారు మరియు మనకు అంతే అందంగా కన్పించారు.

ఈ డ్రస్ చాలా ప్రత్యేకం మరియు చాలా హుందాగా కూడా ఉంది. గళ్ళున్న ఈ పూల డ్రస్ ముందు వైపు కట్ ఉండి, నడుము వద్ద బెల్ట్ ఉంది. ఆమె వేసుకున్న ఈ డ్రస్ ఎంతో అందంగా ఉండి ఆమె కూడా బాగా నప్పింది.

కానీ ఆమె ముందురోజు వేసుకున్న తెల్ల బూట్లనే మరలా ధరించారు మరియు పెట్టుకున్న పెద్ద పెద్ద కళ్ళద్దాలు ఆమె లుక్ ని మరింత ఆకర్షణీయంగా చేసాయి.

kajol at airport
kajol at airport
kajol at airport
kajol at airport
kajol at airport
kajol at airport
kajol at airport
kajol at airport
English summary

Repeating Trend At Airport; Kajol In Florals

Kajol looked classy in her airport outift. Have a look.
Story first published: Saturday, July 8, 2017, 23:30 [IST]
Subscribe Newsletter