Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
హాట్ హాట్ ఫోజులతో ఊరిస్తున్న మార్చి మ్యాగజైన్ కవర్స్
ఈసారి మార్చి మ్యాగజైన్ కవర్స్ హాట్ హాట్ గా రెడీ అయిపోయాయి. 9 హాటెస్ట్ మ్యాగజైన్ కవర్స్ చూస్తే మీకు దిమ్మదిరగాల్సిందే. డిఫరెంట్ యాంగిల్ ల్లో, డిఫరెంట్ షేడ్స్ లో ఫ్యాషన్ ఇండస్ట్రీలో మాంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. చాలా ట్రెండీగా, టెంప్టింగ్ గా ఉన్న మార్చ్ మ్యాగజైన్ కవర్స్ చూడాలనుందా..
రకరకాల పాపులర్ కవర్ పేజ్ ల కోసం మన స్టార్స్ చాలా హాట్ హాట్ ఫోజులతో ఫ్యాన్స్ కి కిక్కెక్కించారు. ఇటీవలే బీటౌన్ లో అడుగుపెట్టి.. క్రేజీ గాళ్ లా మారిపోయిన అలియా భట్ నుంచి జాన్ అబ్రహాం వరకూ.. అందరూ సెక్సీ మ్యాగజైన్ కవర్స్ తో.. మజా ఇచ్చేస్తున్నారు. ఎంత హాట్ గా ఉన్న ఆ మ్యాగజైన్స్ ఏంటో చూసేద్దామా..

వోగ్యూ
వోగ్యూ మ్యాగజైన్ కవర్ పై అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా ఎంత హాట్ గా ఉన్నారు కదూ... అలియా భట్ టూప్ లో చాలా సెక్సీగా కనిపిస్తోంది.

ఫెమీనా వెడ్డింగ్ టైమ్స్
ఫెమీనా వెడ్డింగ్ టైమ్స్ మ్యాగజైన్ పై మలైకా అరోరా ట్రెడిషనల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ డిజైనర్ డ్రెస్ రింపల్, హర్పీట్ నరౌలా డిజైన్ చేశారు.

ఎల్ అఫిషియల్
ఎల్ అఫిషియల్ మ్యాగజైన్ కవర్ కోసం.. కత్రినా కైఫ్, అభిషేక్ కపూర్ చాలా సింపుల్ గానే.. స్టన్నింగ్ లుక్ ఇచ్చారు. వీళ్ల కాస్ట్యూమ్స్ గుస్సీ, సాండల్స్ క్రియేట్ చేశారు.

హలో
హలో అంటూ హాట్ ఫోజులిస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. వైట్ కలర్ ఔట్ ఫిట్ లో ఈ బ్యూటీ.. చాలా సెక్సీగా ఉంది.

ఫిల్మ్ ఫేర్
ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం జాన్ అబ్రహాం.. చాలా హాట్ గా టాప్ లెస్ ఫోజిచ్చాడు.

ఎఫ్ హెచ్ ఎమ్
ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ కవర్ ను పరిణీతి చోప్రా సొంతం చేసుకుంది. బ్లాక్ కలర్ కుర్తాలో చాలా హాట్ ఫోజుతో ఫ్యాన్స్ కి కిక్కించింది ఈ బ్యూటీ.

ఫెమీనా స్పెషల్
ఫెమీనా స్పెషల్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై దీపికా పదుకొనే.. బ్లాక్ మ్యాక్సీ డ్రెస్ లో హాట్ గా కనిపించింది.

ఫెమీనా
ఫెమీనా మ్యాగజైన్ కవర్ ను రనౌత్ సిస్టర్స్ కొట్టేశారు. షాహిల్ అనేజా డిజైన్ చేసిన డ్రెస్ లో కంగనా ఫోజులిచ్చింది.

ఎల్లే
ఎల్లే మ్యాగజైన్ కవర్ ఫ్లోరల్ ప్రింట్స్ డ్రెస్ తో నిండిపోయింది.



Click it and Unblock the Notifications
