Latest Updates
-
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.!
గాార్లిక్ +సాల్ట్ తో మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్ ..!!
మీరెప్పుడైనా గార్లిక్ సాల్ట్ ను తిన్నారా? మీకు తెలుసా ఈ రెండింటి కాంబినేషన్ తినడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . హై కొలెస్ట్రాల్ లేదా అజీర్తి వంటి ఏలాంటి సమస్యలతో బాధపడుతున్నాసరే ఉల్లిపాయ , ఉప్పు గొప్ప పరిష్కారం.
అంతే కాదు, వెల్లుల్లి, ఉప్పుతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, వాటి గురించి తెలుసుకోవాలంటే ; ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే.
వెల్లుల్లిని ఎండ బెట్టి, పొడి చేసి, అందులో టేబుల్ సాల్ట్ ను మిక్స్ చేయాలి. మూడు బాగాలు ఉప్పు, ఒక బాగం గార్లిక్ పౌడర్ ను మిక్స్ చేసి తీసుకోవడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా...

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది:
వెల్లుల్లి, సాల్ట్ తీసుకోవడం వల్ల ఎల్ డిఎల్ ను తగ్గించుకోవడానికి మరియు హెడ్ డి ఎల్ ను పెంచుతుంది లేదా మంచికొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ట్రాన్స్ ఫ్యాట్ప్ మరియు ఇతర శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ను ఉండటం వల్ల డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది.

బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది:
గార్లిక్ సాల్ట్ పౌడర్ బ్లడ్ ఇన్సులిన్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది. హైబ్లడ్ షుగర్ ను నివారించి, డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:
వెల్లుల్లి సాల్ట్, బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది, వెల్లుల్లిలో బ్లడ్ వెజల్స్ ను రిలాక్స్ చేసే కంపౌండ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ వల్ల వచ్చే వ్యాధులను నివారిస్తుంది. హైపర్ టెన్షివ్ పేషంట్స్ లో గార్లిక్ క్యాప్స్యుల్స్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుందన్ని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో కనుగొన్నారు.

యాంటీ ఇన్ఫ్లమేటరీ:
గార్లిక్ సాల్ట్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతాయి. ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ను నివారించుకోవడంలో గార్లిక్ సాల్ట్ ను ఉపయోగించుకోవచ్చు. బ్రొంకైటిస్ ను నివారిస్తుంది. గార్లిక్ లో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను అందిస్తుంది.

మినిరల్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉన్నాయి:
గార్లిక్ పౌడర్ లో, సాల్ట్ మిక్స్ చేసి చేయడం వల్ల, ఇందులో న్యూట్రీషియన్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి సరిపడా న్యూట్రీషియన్స్ అందుతాయి.

యాంటీ కార్సినోజెనిక్ :
వెల్లుల్లి యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ని తొలగిస్తుంది. ఫ్రీరాడికల్స్ వల్ల క్యాన్సర్ కణుతులు శరీరంలో పెరగకుండా నివారిస్తుంది. వెల్లుల్లి సాల్ట్ శరీరంలో యాంటీఆక్సిడెంట్స్ సంఖ్యను పెంచుతుంది. దాంతో క్యాన్సర్ నివారించబడుతుంది. క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, గార్లిక్ సాల్ట్ తినడం మంచిది. ఇవి క్యాన్సర్ పెరగకుండా నివారిస్తుంది.

బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:
గాలర్లిక్ సాల్ట్ తినడం వల్ల ఈస్ట్రోజన్ లోపంను నివారిస్తుంది. ఎముకలకు కావల్సిన బలాన్ని అందిస్తుంది. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. ఎండిన గార్లిక్ పౌండర్ నుండి తయారుచేసిన డికాషన్ ను మోనోపాజ్ మహిళలు తాగడం వల్ల ఈస్టోజన్ లోపాన్ని తగ్గించిదని రీసెంట్ గా జరిపిన పరిశోదన్లో తెలపడం జరిగింది. అలాగే గార్లిక్ సాల్ట్ ఓస్టియోఆర్థరైటిస్ ను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేసినట్లు కనుగొన్నారు.

స్కర్వి ట్రీట్:
వెల్లుల్లిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల , ఇది స్కర్వి అనే విటమిన్ లోపంను తగ్గిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధులను నివారించడానికి అవసరమయ్యే స్కర్విని అందివ్వడంలో విటమిన్ సి అందిస్తుంది.

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది:
గార్లిక్ సాల్ట్ లేదా గార్లిక్ పౌడర్ ను తీసుకోవడం వల్ల ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, స్టూల్ స్మూత్ గా అవ్వడానికి సహాయపడుతుంది. .డైజెస్టివ్ ట్రాక్ ను స్మూత్ చేసి మలబద్దకం నివారిస్తుంది.



Click it and Unblock the Notifications