Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
డయాబెటిస్ రోగులకు రక్తపోటు వస్తుందా?

డయాబెటీస్ రోగులు వారి బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ లెవెల్ ను ఎప్పటికపుడు పరీక్షించుకుంటూ, ఆహార పరంగాను, వ్యాయామ పరంగాను చర్యలు చేపట్టాలి. సరైన ఆహారాలు తీసుకుంటూ జీవన విధానం మార్చుకుంటే ఈ రెండు వ్యాధులు నియంత్రించబడతాయి. ఈ రెండు వ్యాధులకు మూల కారణం అధిక బరువు సంతరించుకోవడమని, అధిక బరువుకు కారణం మాంసాహారం తినడం, అవసరమైన శారీరక శ్రమ లేకపోవడమేనని వీరు అభిప్రాయపడ్డారు.
ఆధునిక నగర జీవనంలో ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సమయానికి సరైన ఆహారాలు తీసుకునే సౌకర్యాలు లేకపోవడం, వారు శారీరక శ్రమకై తగిన వ్యాయామాలు చేయకపోవటంతో ఈ రెండు వ్యాధులు నియంత్రణ లేకుండా నానాటికి అధికమైపోతున్నట్లు' స్క్రీనింగ్ ఇండియాస్ ట్విన్ ఎపిడమిక్' అనే సంస్ధ తన పరిశోధనలో వెల్లడించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications