Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ రోగులకు కేన్సర్ రిస్క్!

పరిశోధకులు డయాబెటీస్, అధిక బరువు రెండూ వున్న వ్యక్తులపై విస్తృత పరీక్షలు జరిపి ఈ రెండు రోగాలకు కేన్సర్ కు వున్న సంబంధాలను కనుగొన్నారు. యౌవన దశలో డయాబెటీస్ వుండి, తర్వాత అధికబరువుకు లోనై అరవై ఏళ్ళ పైబడిన వారికి బ్రెస్ట్ కేన్సర్ రిస్కు వుందని మహిళలు తమకుగల ఈ రిస్కును గ్రహించి ముందుగానే జాగ్రత్తలు పడాలని సూచించారు.
ప్రతి 100 మంది మహిళలలోను 15 మందికి బ్రెస్ట్ కేన్సర్ వస్తున్నట్లు తెలిపారు. అయితే, రక్తంలో అధికంగా కొవ్వు వున్న మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చేటందుకు 25 శాతం అధిక రిస్కు వున్నట్లుగా కూడా తెలిపారు. డయాబెటీస్ మందులైన గ్లార్ గైన్ మరియు మెట్ ఫార్మిన్ లలో గ్లార్ గైన్ మందుకు కేన్సర్ అధిక రిస్కని మెట్ ఫార్మన్ వలన 8 శాతం రిస్కు తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications