Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మెట్ ఫార్మిన్ మెడిసిన్ తో షుగర్ వ్యాధి మటుమాయం!

మెట్ ఫార్మిన్ మందు చాలా తక్కువ ఖరీదుగల జనరిక్ డ్రగ్. ఈ మందు బ్లడ్ షుగర్ అధిక స్ధాయిలో వుండి ప్రమాదం అంచున వున్న వారికి ఎంతో సహకరిస్తుంది. డయాబెటీస్ నిర్ధారణ అయిన మూడు నెలలోపు దీనికి వాడితే మంచి ఫలితాలు కనబడ్డాయని వైద్యులు చెపుతున్నారు. రోగులు డయాబెటీస్ వచ్చిన వెంటనే దీనిని ఉపయోగించాలని, ఆ సమయంలో ఈ మందు సమర్ధవంతంగా పనిచేస్తుందని చెపుతున్నారు. వెంటనే వాడితో శరీరానికి గల నియంత్రించే సామర్ధ్యాన్ని పునరుద్ధరించి షుగర్ కారణంగా వచ్చే గుండె జబ్బులు, కిడ్నీ విఫలతలు, గుడ్డితనం వంటివి కూడా భవిష్యత్తులో రాకుండా చేయగలదని పరిశోధకులు చెపుతున్నారు.
ది కైజర్ పర్మనెంటె అనే ఈ పరిశోధనలో మెడిసిన్ వాస్తవ ఉపయోగంలో గల నష్టాలను కూడా పరిశీలించారు. ఈ పరిశోధనా వివరాలను అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ జర్నల్ అయిన డయాబెటీస్ కేర్ అనే మేగజైన్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
