Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అందరిని వణికించే... డయాబెటీస్!

సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి గతంలో 35 సంవత్సరాల వయసునుండి వ్యాప్తి చెందగా, నేడు అది 25 సంవత్సరాల వయసునుండే ప్రజలను బాధిస్తోందని, దీనికి కారణం నానాటికి మారుతున్న ఆధునిక జీవన విధానం, మరియు ఆహార పోకడలు అని డయాబెటీస్ స్పెషలిస్టులు అంటున్నారు.
డయాబెటీస్ వ్యాధిని కలిగించే కారణాలు వయసు, కుటుంబ నేపధ్యం, అధికబరువు, శారీరక శ్రమ లేకపోవటం, అనారోగ్యకర తిండ్లుగా వీరు వర్ణించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సంస్ధ మేరకు పెరిగిపోతున్న నగర జీవనవిధానం, అధిక ఆదాయాలు కూడా ఈ వ్యాధి పొందటంలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. కనుక డయాబెటిక్ రోగులు నిర్దేశిత మందులు వాడుతూ, శరీర బరువు నియంత్రించటానికి శారీరక శ్రమ చేయాలని, ఆరోగ్యకర ఆహారాలను తీసుకుంటూ తమకు గల డయాబెటీస్ నియంత్రించాలి. డయాబెటీస్ లేనివారు ఈ వ్యాధి వారికి రాకుండా జీవన విధానాలు, ఆహారాలు మార్చుకుంటూ తగిన జాగ్రత్తలు పడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications