Latest Updates
-
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే..
స్ట్రాబెర్రీ తింటే మధుమేహం మాయం!

ఈ స్ట్రాబెర్రీ పండ్లను తినడం వలన రక్తంలోని యాంటీ ఆక్సిడెంట్ స్ధాయి పెరుగుతుందని పరిశోధకులు చెపుతున్నారు. ఒత్తిడిపై పోరాడే యాంటీ ఆక్సిడెంట్ లు అధికంగా వుండటం చేత ఈ పండ్లు తినేవారు వయస్సు తక్కువగా కనిపించడంతో పాటు డయాబెటీస్, కేన్సర్, గుండె సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు.
ఇటలీకి చెందిన పరిశోధకులు 12 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులకు అర కిలో స్ట్రా బెర్రీలను ఇవ్వడం ద్వారా ఈ విషయాలను పరిశోధించారు. క్రమం తప్పకుండా ఈ పండ్లను తింటే రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ల స్ధాయి బాగా పెరిగి రోగ నిరోధక వ్యవస్ధ మెరుగుపడుతుందని వెల్లడయింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications