Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఆహారంతో అద్భుతాలు!

త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా వుండేవి పాలిష్ చేసిన రైస్, షుగర్ మొదలైనవి. తక్కువ జిఐ కల ఆహారాలు ఫైబర్ అధికంగా వుండే ఓట్స్, బ్రక్కోలి, గోధుమరవ్వ వంటివిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి జీర్ణం కావాలంటే చాలా సమయం పడుతుంది. సాధారణంగా మనం తినే గ్లూకోజ్ నూటికి నూరు శాతం అధిక జిఐ కలది. దీని ఆధారంగా అధిక, మీడియం, తక్కువ జిఐ శాతాన్ని నిర్ణయిస్తారు.
తక్కువ జిఐ శాతం ఆహారాలు డయాబెటీస్, అధికబరువెక్కటం మొదలగు ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా తినాలి. తిన్న ఆహారాలు త్వరగా గ్లూకోజ్ గా మారి రక్తంలో కలవటం వుండదు. కనుక ఈ రకమైన ఆహారాలు ఎల్లపుడూ తింటే, అధిక బరువు, దాని కారణంగా వచ్చే డయాబెటీస్ వ్యాధులను తేలికగా నయం చేయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
