Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
తినటం అవసరం...తెలివిగా తినటం ఒక కళ!

షుగర్ వ్యాధి రోగులు ప్రొటీన్లు అధికంగా వుండి కొవ్వు తక్కువగా వుండే బీన్స్, సోయాబీన్స్, టోఫు, కాయధాన్యాలవంటివి అధికంగా తీసుకోవాలి. షుగర్ వ్యాధి రోగులకు గ్రీన్ టీ తాగటం మంచిది. సాధారణ బియ్యం కంటే కూడా బ్రౌన్ రైస్, గోధుమ, లేదా బార్లీ వంటివి వ్యాధిని నియంత్రణలో వుంచుతాయి. ప్రతిరోజూ తినే ఆహారంలో కార్బోహైడ్రట్లు అధికంగా లేకుండా వీరు చూసుకోవాలి. ప్రతిరోజూ నడక లేదా అరబిక్స్ వంటి సులభ వ్యాయామాలు రోగ లక్షణాలు లేకుండా శరీరాన్ని ఫిట్ గా వుంచుతాయి.
తినటం అవసరం, కాని తెలివిగా ఎంపిక చేసిన ఆహారాలు తిని ఆరోగ్యంగా వుండటం ఒక కళ. ఏ ఆహారాలు అధికంగా తినాలి? వేటిని తక్కువ తినాలి అనేది గ్రహించాలి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చేసేటంతవరకు ఎవరూ ఆహారం గురించి పట్టించుకోరు. సమస్య వచ్చిన తర్వాత వైద్యులు మందులతోపాటు ఆహార జాగ్రత్తలు చెపితే వాటిని పాటిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
