Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వయసుకు మించిన ముసలితనం ముఖంలోనే?

ఈ అధిక వయసు చూపటానికి కారణం అధికంగా వున్న బ్లడ్ షుగర్ చర్మం కింది ప్రొటీన్ ను నష్టపరచి దాని బిగువు తగ్గించేస్తోందట. అంతేకాక, ఏజీయింగ్ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించే ఇన్సులిన్ ఉత్పత్తిని బ్లడ్ షుగర్ దెబ్బతీయడంతో తగ్గిన ఇన్సులిన్ ఏజీయింగ్ లో తన విధి నిర్వర్తిచంలేకపోవటం కారణంగా కూడా వాస్తవ వయసుకంటే అధిక వయసు చర్మంలో కనపడుతోందని వారు వివరించారు. కనుక, బ్లడ్ షుగర్ స్ధాయి అధికంగా వున్నవారు తప్పక వ్యాయామాలు చేసి సరైన ఆహారంతో సరైన జీవన విధానం ఆచరించి ఎప్పటికపుడు షుగర్ వ్యాధిని అదుపులో వుంచుకోవాలని పరిశోధకులు వెల్లడించారు.
ఈ పరిశోధనను ప్రధాన రీసెర్చర్ డేవిడ్ గన్ మరో 60 మంది పరిశోధకులు సుమారు 600 మంది బ్లడ్ షుగర్ వున్న వ్యక్తులపై చేసి ఫలితాలను ధృవీకరించినట్లు లండన్ లోని ది టెలిగ్రాఫ్ వార్తా పత్రిక తెలిపింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications