Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఎక్కడ వున్నా..ఎలా వున్నా..ఓ కన్నేసి ఉంచండి!

సమయాన్ని బట్టి అంటే ర్యాండంగా చేయించుకొనే షుగర్ పరీక్ష ప్రామాణికం కాదు. గర్భిణీ స్త్రీలయితే పోస్ట్ లంచ్ అంటే ఆహారం తిన్న రెండు గంటలకు చేయించుకొని నియంత్రణకు మందులు వాడాలి. షుగర్ ను ఇంటి వద్దే చెక్ చేసుకోవచ్చు. నేడు షుగర్ చెకింగ్ కు మెషీన్లు వస్తున్నాయి. వీటిని గ్లూకో మీటర్లంటారు. ఇవి కూడా సరియైన రీడింగ్ ఫలితాలను చూపిస్తున్నాయి. మీరు వీటి ఫలితాలను మరల లేబరేటరీ ఫలితాలతో చెక్ చేయించాల్సిన అవసరం లేదు.
ఇంటివద్దే షుగర్ పరీక్షలు చేసుకొనే గ్లూకోమీటర్ల ధర రూ.1500 నుండి రూ.3500 వరకు వుంటున్నాయి. దీనిలో ఉపయోగించే స్ట్రిప్ లు 50 కి రూ.1000 వరకు అవుతుంది. కనుక బయటకు వెళ్ళి లేబరేటరీలలో చేయించుకోవడం కన్నా ఇంటివద్ద చేయించుకునే పరీక్షలు తక్కువ వ్యయంలోనే అయిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications