Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షిఫ్ట్ డ్యూటీ మహిళలకు డయాబెటీస్!

ఈ రిస్కు వారి నైట్ షిఫ్ట్ సంవత్సరాల తరబడి కొనసాగుతున్న కొద్ది పెరుగుతుందని రీసెర్చర్ ఆన్ పాన్ తెలిపారు. పరిశోధనలో సుమారు 69 వేల మంది అమెరికా మహిళలను 42 నుండి 67 సంవత్సరాలయమధ్య వయసున్న హాస్పిటల్ నర్సులను 1988 నుండి 2008 సంవత్సరం వరకు స్టడీ చేశారు.
సంవత్సరాలు గడిచే కొలది నైట్ షిఫ్ట్ కొనసాగిస్తున్న నర్సులకు టైప్ 2 డయాబెటీస్ అధికంగా వున్నట్లు కనుగొన్నారు. ఇరవై సంవత్సరాలు పైబడి నైట్ షిఫ్ట్ చేస్తున్న నర్సులలో 58 శాతంమంది అధిక బరువు, డయాబెటీస్ వ్యాధికి గురైనట్లు తెలిపారు. షిఫ్ట్ వర్క్ నిద్రా సమయాలను భంగం చేస్తుందని ఈ చర్య అధిక బరువుకు, జీవప్రక్రియకు ముడిపెట్టి వుందని దీని కారణంగా టైప్ 2 డయాబెటీస్ వస్తోందని వారు వివరించారు. రీసెర్చి ఫలితాలను ఆన్ లైన్ లో ఈ నెల 6వ తేదీన పిఎల్ ఓఎస్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications