Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
డయాబెటీస్ బిడ్డకు సోకుతుందా?

అయితే, గర్భవతులకు వచ్చే డయాబెటీస్ ఆహార మార్పు, ఒత్తిడి కలిగించని జీవన విధానం, కొద్దిపాటి వ్యాయామాలతో తగ్గిపోయే అవకాశం కూడా వుంది. ఆహార, వ్యాయామాలతో తగ్గని డయాబెటీస్ కు బిడ్డపుట్టే సమయానికి ఇన్సులిన్ ఇచ్చి అయినా సరే వైద్యులు ఆ వ్యాధిని నియంత్రణలో వుంచుతారు.
డయాబెటీస్ వున్న మహిళకు పుట్టే బిడ్డ 4 నుండి 4.5 కెజీల బరువు వుంటే అధికమనే చెప్పాలి. ఈ బిడ్డలకు డెలివరీ సమయంలోనే గాయాలు అయ్యే ప్రమాదం వుందని వైద్య నిపుణులు చెపుతారు. తల్లికి గల షుగర్ వ్యాధి బిడ్డకు కూడా సంక్రమిస్తుందని చెపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
