Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
శరీరాలను గుల్ల చేస్తున్న జంట వ్యాధులు!

అమెరికా దేశంలో సగటున వ్యక్తికి 4 నుండి 6 గ్రాములు ఉప్పు ఖర్చవుతుంటే భారతీయులు షుమారుగా 6 నుండి 8 గ్రాముల వరకు రోజుకు ఉప్పు తింటున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. పోషకాహార నిపుణులు, డయాబెటీస్ వ్యాధికి కారణం సరైన జీవన విధానం కూడా ఆచరించకపోవటమేనని, ప్రత్యేకించి నేటి యువత విభిన్నమైన అనారోగ్య జీవన విధానాలు కలిగి వుందని, దానికితోడు, టెక్నాలజీ అభివృద్ధి సైతం వీరిని శారీరక సోమరులుగా మారుస్తోందని వీరు అభిప్రాయపడ్డారు. మెట్లు ఎక్కవలసిన అవకాశాలలో లిఫ్ట్ ఉపయోగించటం వంటివి సౌకర్యాన్ని కలుగజేసినప్పటికి, సరైన వ్యాయామాలు లేని కారణంగా వారి శారీరక సమర్ధతలను తగ్గిస్తోందని భావించారు.
నిశ్శబ్దంగా ఆక్రమించుకుంటున్న అంటు వ్యాధిగా డయాబెటీస్ ను వీరు గుర్తించారు. దైనందిన జీవితంలో సరైన శ్రమ లేకపోవటం వలన డయాబెటీస్ రోగులకు తప్పని సరిగా రక్తపోటు కూడా వుంటోందని, రెండు వ్యాధులూ కలసి శరీరాన్ని ప్రమాదకరంగా తయారు చేస్తున్నాయని వైద్యులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
