Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
విమాన ప్రయాణాలు - ఇన్సులిన్ డయాబెటీస్!

అయితే, డాక్టర్ ఇచ్చిన లెటర్ అత్యవసరం. ఆ లెటర్ లో మీరు ఇన్సులిన్, సిరంజీలు, ఇన్సులిన్ పంప్ వంటివి విమాన ప్రయాణంలో అవసరమని పేర్కొనాలి. డాక్టర్ నుండి పొందిన ఆ లెటర్ ను మీరు భధ్రతా సిబ్బందికి అందించండి. మీకు వీటిని తీసుకు వెళ్ళటంలో ఏవైనా సమస్యలు తలెత్తితే, సిబ్బందిలోని ఒక సీనియర్ మేనేజర్ తో మాట్లాడాలి. సాధారణంగా ఇన్సులిన్ మీతో తీసుకు వెళ్ళడం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇన్సులిన్, సిరంజి వంటివి మీతోనే వుండాలి. వాటిని సాధారణ లగేజీతో వేస్తే ఎయిర్ లైన్స్ అధికార్లు బ్యాగులు ఫ్రీజ్ చేసే అవకాశం వుంటుంది.
అటువంటపుడు ఇన్సులిన్ గాలి చొరని డబ్బాలో పెట్టి తీసుకు వెళ్ళాలి. సాధారణంగా కేబిన్ సిబ్బంది మందులను నిలువ చేయటానికి తమకు ఇవ్వవలసినదిగా కోరతారు. కనుక డాక్టర్ వద్దనుండి సర్టిఫికేట్ వుంటే మీకు అది పెద్ద సమస్య కాబోదు. అయినప్పటికి మీరు ప్రయాణించే ఎయిర్ లైన్స్ పాలసీ ఏమిటో తెలుసుకొని ప్రయాణించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications