Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పీచు పదార్థాలతో షుగర్ వ్యాధి అదుపు!

ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు... పండ్లు, తాజా కూరగాయలు, చిక్కుడు, బఠాణీ మొదలైన పీచు పదార్థాలను తమ రోజువారీ ఆహారంలో తినాలి. మామూలుగా ఆహారంలో వచ్చే దానికంటే షుగరువ్యాధి పీడితులు రెండు లేదా మూడు రెట్లు అధికంగా ఉండే పీచు పదార్థాన్ని తీసుకోవాలి. పీచు పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ పేరుకోవడం తగ్గిపోతుంది.
ఎటువంటి పదార్థాలను తీసుకోవాలి అనే అంశంపై చాలామంది షుగర్ వ్యాధి రోగులు సందేహపడుతూంటారు. అటువంటివారికి వైద్య నిపుణులు, మెంతికూర, పచ్చి బఠాణి, క్యాలీ ఫ్లవర్, పొదీన ఆకు, కందిపప్పు, ముడి పెసలు, కిడ్నీ బీన్స్, క్యాబేజీ, టొమేటో, కార్న్‌ఫ్లేక్స్ వంటి అధిక పీచు పదార్థం కలవాటిని తినాలని చెపుతున్నారు. కనుక ఈ పదార్థాలకు రోజువారీ ఆహారంలో డయాబెటీస్ రోగులు తప్పక చోటివ్వాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications