Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నల్ల ద్రాక్ష తింటే డయాబెటీస్ తగ్గుతుందా?

మొదటగా తాము ఎలుకలపై పరిశోధించి వాటికి పచ్చ, ఎరుపు, నలుపు రంగు కలిగిన ద్రాక్షపండ్లతో పాటు అమెరికాకు చెందిన అత్యధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. వీటితోపాటు మరికొన్ని ఎలుకలకు కేవలం కొవ్వు, చక్కెర శాతం ఎక్కువగానున్న ఆహారాన్ని ఇచ్చామని, మూడు నెలల తర్వాత వీటిని పరీక్షిస్తే ద్రాక్షపండ్లు ఇచ్చిన ఎలుకల్లో రక్తపోటు, గుండెకు సంబంధించిన జబ్బులు ఏ మాత్రం లేదని తమ పరిశోధనల్లో తేలినట్లు వారు పేర్కొన్నారు.
నల్లద్రాక్ష పుల్లగా వుండటం చేత ఇప్పటికే చాలామంది డయాబెటిక్ రోగులు ప్రతిదినం వారు తాగే పండ్లరసాలలో ద్రాక్ష రసాన్ని కూడా చేరుస్తుంటారు. సహజ సిద్ధమైన ద్రాక్షపండు డయాబెటీస్ రోగులకే కాదు ఇతరులకు కూడా ప్రతి రోజూ ఒక గ్లాసు రసంగా తీసుకుంటే అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలుండగలవని పరిశోధకులు చెపుతున్నారు.
మధుమేహ వ్యాధి రోగులు, తమకున్న చక్కెర వ్యాధి అంటే తీపి వ్యాధి కారణంగా, మామిడి, సపోటా వంటి తియ్యటి పండ్లను తినడానికి వెనుకాడతారు. అటువంటివారు, వాటికి బదులుగా పుల్లని నల్లద్రాక్షను తింటే, లేదా ప్రతిరోజూ నల్లద్రాక్ష రసం ఒక గ్లాసుడు తాగితే కొద్దిరోజులలో రక్తంలోని షుగర్ నిల్వలు తగ్గి, ఆరోగ్యం చేకూర్చే అవకాశం వుంటుంది. వారు పండ్లు తిన్నామన్న సంతృప్తి వరికి మిగులుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications