Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
డయాబెటీస్ రోగుల మార్పులు, లక్ష్యాలు?

ఈ రకంగా మీ గురించి జాగ్రత్త పడాలంటే ఎంతో వుంది. మానసిక నిపుణులు ముందుగా మన ప్రవర్తన మార్చుకోడానికి మనం ఇష్టం చూపాలంటారు. మొదటగా వీరు ఒక లక్ష్యమనేది పెట్టుకోవాలని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోటానికి తమ ప్రయత్నాలు చేయాలని చెపుతారు. లక్ష్యం ఆచరణీయంగాను, నిర్దేశించినదిగాను వుండాలి. ఉదాహరణకు....వారంలో మూడు సార్లు లంచ్ సమయానికి 10 నిమిషాలపాటు నడుస్తాను అనేది గా వుండాలిగాని, నేను అధికంగా నడవటానికి ప్రయత్నిస్తాను అనేట్లు వుండరాదు. మీరు పెట్టుకున్న లక్ష్యం పట్ల ఎంత ప్రోగ్రెస్ సాధించారనేది కూడా ఎప్పటికపుడు సరిచూసుకోండి.
ఈ విధంగా మీ లక్ష్యం అనేది వ్రాయండి. దాని ఆచరణకు ఒక ప్రణాళిక రచించండి. ఆచరణలో అభివృధ్ధిని ఎప్పటికపుడు కొలతలు వేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
