Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
టైప్ 2 డయాబెటీస్ రోగులు తినకూడనివి!

1. తీపి పదార్ధాలు - పంచదార, బెల్లం వంటి వాటితో చేసిన తీపి పదార్ధాలు లేదా స్వీట్లు, తేనె, అధిక షుగర్ వున్న పండ్లు తినరాదు. లిక్కర్ తాగరాదు. బ్లడ్ షుగర్ సాధారణ స్ధాయిలో వుండేందుకు కేలరీలు అధికంగావుండే పోషకాహారం తీసుకోవాలి.
2. ప్రాసెస్ చేసిన వేయించిన ఆహారాలు - ఈ రకమైన ఆహారాలు కొలెస్టరాల్ పెంచుతాయి. డయాబెటీస్ తోపాటు కొల్లెస్టరాల్ చేరితే సమస్య తీవ్రంగా వుంటుంది. వీటిలో కేలరీలు అధికం. లావెక్కిస్తాయి. గుండెజబ్బులు వస్తాయి. కనుక ఈ ఆహారాలు తినరాదు.
3. తీపి పానీయాలు - డయాబెటీస్ రోగులు ద్రవాలు అధికంగా తీసుకోవాలి. అయితే తియ్యగా వుండే కూల్ డ్రింక్ లు ఇతర పానీయాలు, పేకేజ్డ్ జ్యూసులు, స్వీట్ టీ, మొదలైనవి తాగరాదు. నీరు తగినంత తాగాలి
4. పిండి పదార్ధాలు - పిండిపదార్ధాలు అధికంగా వుండే బంగాళదుంప, బీట్ రూట్, గోధుమ, రైస్, పస్తా, వైట్ బ్రెడ్ ఇతర స్టార్జీ కూరలు తినరాదు. ఇవి బ్లడ్ షుగర్ స్ధాయి పెంచుతాయి.
5. ఆల్కహాల్ - ఆల్కహాల్ తాగేవారు సాధారణ షుగర్ స్ధాయి వుండేందుకు గాను దానిని నియంత్రించాలి.
ఈ రకమైన ఆహారపర జాగ్రత్తలు తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ వ్యాధి వలన వచ్చే ఆరోగ్య సమస్యలు నివారించుకుని హాయిగా జీవించవచ్చు. సంతులిత ఆహార ప్రణాళికకుగాను పోషకాహార నిపుణులను సైతం సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
