Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
సహజ పద్ధతులలో షుగర్ వ్యాధి నివారణ... !

డయాబెటీస్ రాకుండా వుండాలంటే, అన్నిటికంటే ముందు మీరు ఆహారాన్ని, తినే విధానాలను మార్పు చేయాలి. ఇప్పటి వరకు తింటున్న అనవసర ఆహారాలనను తినరాదు.
ఆరోగ్యం, పోషక విలువలు కలిగి వుండాలంటే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు తప్పక చేర్చండి.
తినే ఆహారాన్ని నిర్దేశిత సమయాలలో తిని రక్తంలోని బ్లడ్ షుగర్ నియంత్రించండి. ఈ రకమైన తినే విధానం వలన డయాబెటీస్ నివారించుకోగలరు.
మరో రకంగా డయాబెటీస్ తగ్గించుకోవాలంటే, మీ సోషల్ లైఫ్ లేదా సామాజిక జీవితం చాలా చురుకుగా వుండేలా చూడండి. వ్యాయామాలు తప్పనిసరి. చురుకుగా వుండాలంటే, మరి కొన్ని సామాజిక చర్యలు కూడా చేపట్టాలి. డయాబెటీస్ ను వదిలించుకోవాలంటే లేదా నియంత్రించుకోవాలంటే పైన తెలిపిన చర్యలు క్రమం తప్పకుండా పాటిస్తూ వుంటే షుగర్ వ్యాధి సహజ విధానాల ద్వారా అదుపులోకి వచ్చేసినట్లే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
