Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
డయాబెటీస్ వంశానుగతమా?

చివరకు వ్యాధి వచ్చే అవకాశాలు, సంభావతలు అటూ మరియు ఇటూగా కూడా వుంటాయి. మరి మీకు వంశానుగతంగా డయాబెటీస్ వస్తుందని భయపడుతూంటే, మీరు కొన్ని ప్రాధమికతలు అర్ధం చేసుకోవాలి.
డయాబెటీస్ ఎల్లపుడూ వంశానుగతంగా వస్తుంది?
1. మొదటగాను, ప్రధానంగాను అర్ధం చేసుకోవాల్సిన అంశం ఏమంటే, డయాబెటీస్ బాగా వ్యాప్తి చెందే వ్యాధి అని. గణాంకాల మేరకు ప్రతి 10 మంది పెద్దవారిలోను ఒకరికి డయాబెటీస్ వుంటుంది. అంటే, ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి డయాబెటీస్ తో బాధపడేవారేగా చెప్పాలి.
2. అయితే ఇక్కడ, డయాబెటీస్ రావాలంటే, కుటుంబంలోని ఆసభ్యునితో మీకు ఎంత దగ్గరి రక్త సంబంధం వుందనేది?అంటే ఉదాహరణగా మీ తల్లికి కనుక డయాబెటీస్ వుంటే మీ మేనత్తకు డయాబెటీస్ వున్నప్పటికి, మేనత్తకంటే, తల్లి దగ్గర కనుక మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం అధికంగా వుంటుంది. అయితే, కొన్ని కేసుల్లో మీ తల్లిని కూడా అది వదిలేసి, మీ మేనత్తకనుగల డయాబెటీస్ మీకు వచ్చే అవకాశం కూడా వుంది.
3. టైప్ 2 డయాబెటీస్ కంటే టైప్ 1 డయాబెటీస్ వంశానుగతంగా త్వరగా వచ్చే అవకాశం వుంటుంది. డయాబెటీస్ కు కారణం అనారోగ్య జీవన విధానం, ఊబకాయం, ఒత్తిడి మొదలైనవిగా చెప్పాలి. టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ కొరత లేదా శరీరం ఇన్సులిన్ సరిగా ఉపయోగించనందున వస్తుంది.
4. మీ తండ్రికి డయాబెటీస్ వుంటే, ఒకటినుండి 17 రెట్లు అవకాశాలతో అది మీకు రావచ్చు. కాని, మీ తల్లికూడా డయాబెటీక్ అయితే, ఆ అవకాశాలు 24 వరకు కూడా పెరుగుతాయి. అయితే, ఇది మీ తల్లికి 25 సంవత్సరాల వయసు రాకుండా మీరు పుడితే వర్తిస్తుంది. తల్లికి వయసు పెరిగి మీరు పుడితే, వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.
5. మీ తల్లికి గనుక మీరు పుట్టే సమయంలో గర్భవతి డయాబెటీస్ లేదా అధిక షుగర్ స్ధాయి వుంటే, మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం బాగా వుంటుంది. డయాబెటీస్ మాత్రమే కాదు, ఊబకాయం కూడా వస్తుంది.
6. ఇక్కడ మీరు చేయవలసిందేమంటే, డయాబెటీస్ వచ్చే కారణాలను నియంత్రించండి. మీరు కనుక ఆరోగ్యకర జీవన విధానం ఆచరిస్తే, అతి మానేస్తే, మీ కుటుంబ సభ్యులకు డయాబెటీస్ వున్నప్పటికి మీకు రాదు. మీరు కనుక అనారోగ్యజీవన విధానం ఆచరిస్తే మీ కుటుంబంలో డయాబెటీస్ లేనప్పటికి మీకు అది వస్తుంది.
కనుక, ఆరోగ్యకర ఆహారాలు తినటం, తగినంత వ్యాయామం చేయటం అనేవి ప్రధాన అంశాలు. అవి మీకు డయాబెటీస్ ను దూరంగా వుంచుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications