Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ రోగుల లక్షణాలెలా వుంటాయి?

టైప్ 2 డయాబెటీస్ ఒక మొండి వ్యాధి. ఇది వస్తే జీవిత కాలం కనీసం పది సంవత్సరాలు తగ్గుతుంది. గుండెకు రెండు నుండి నాలుగు రెట్లు రిస్కు పెరుగుతుంది. గుండోపోటు వచ్చే అవకాశాలు బాగా వుంటాయి. శరీర భాగాలలో కింది అవయవాలు తొలగించే అవకాశం 20 శాతం అధికంగా వుంటుంది. హాస్పిటల్ అవసరం తరచుగా కలుగుతుంది. చూపు మందగించే అవకాశాలుంటాయి. కిడ్నీలు విఫలతచెందుతాయి. మతిమరపు కూడా రావచ్చు. సెక్స్ లో ఆసక్తి లోపిస్తుంది. అంగ స్తంభన సమస్యలు వస్తాయి. తరచుగా వ్యాధులకు గురవుతుంటారు.
టైప్ 2 డయాబెటీస్ వ్యాధి జీవన విధానం సరిలేనందున, వంశానుగత కారణాలవలన వస్తుంది. కొన్ని కారణాలు నియంత్రించవచ్చు. ఆహారం, అధికబరువు వంటివి నియంత్రించవచ్చు. కాని వయసు, జీన్స్, పరంగా వచ్చేవి నియంత్రించలేము. నిద్ర లేమి కూడా టైప్ 2 డయాబెటీస్ కు కారణంగా చెపుతారు. గర్భంలో పిండ దశలో సరైన పోషక ఆహారం లభించకపోయినా ఎదుగుదల లేక టైప్ 2 డయాబెటీస్ కు తర్వాతి భవిష్యత్తులో గురయ్యే అవకాశం కూడా వుందని పరిశోధకులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications