Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పొట్లకాయతో డయాబెటీస్ నియంత్రణ!

సాధారణంగా పొట్లకాయలను ఇంటి పెరటిలోనే పెంచుతూంటాం. పొట్లపాదు ఒక్కసారి వేస్తే చాలు, ఇంటి పెరటిలో దట్టంగా పెరుగుతుంది. పొట్లకాయ సన్నగా పొడవుగా వుండి లేత ఆకుపచ్చరంగులో చారలతో వుంటుంది.
కొన్ని పొట్లకాయలు నాలుగునుండి ఆరు అడుగులవరకు కూడా పెరుగుతూంటాయి. అయితే ఇది ముదిరితే రుచి తగ్గుతుంది. అందుకని చాలామంది అవి లేతగా వున్నపుడే కోసి వంటకాలకు ఉపయోగించేస్తారు. చాలామంది పొట్లకాయలు తినటానికి ఇష్టం చూపరు కానీ, ఈ కూర వలన అనేక ఔషధ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు.
తరచుగా తీసుకోవడం మంచిదని, అయితే తీసుకునే మొత్తాన్ని తక్కువలో తీసుకోవాలని, దీనికి వేడి చేసే గుణం అధికంగా వుందని చెపుతారు. పొట్లకాయకు పెరుగు, కొబ్బరి కలిపి, పొట్లకాయ పెరుగు పచ్చడిగా కూడా తయారు చేస్తారు. లేదా పొట్లకాయను కూరగా వండుతారు. పొట్లకాయ తింటే మధుమేహ రోగులకు ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications