Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
షుగర్ వ్యాధి అదుపులో వుండాలంటే?

ఇప్పటికే టైప్ 2 డయాబెటీస్ వున్నవారికి క్రమంతప్పకుండా రోజూ వ్యాయామాలు చేస్తే వారి శారీరక సామర్ధ్యం పెరిగి, వారిలోని ఇన్సులిన్ సక్రమంగా ఉపయోగించబడుతుంది. బరువును కూడా అరికడుతుంది. అయితే, ఒక సారి బరువు తగ్గినవారు మరోమారు అధిక బరువు ఎక్కకుండా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి బారిన పడకుండా తమ బ్లడ్ గ్లూకోజ్ స్ధాయిలను ఆహారం ద్వారానే తగ్గించుకోవచ్చు.
అధిక బరువు తగ్గటానికి క్రమం తప్పని వ్యాయామం, శారీరక శ్రమ మంచి మార్గాలని రీసెర్చి చెపుతోంది. బరువు తగ్గటం మీకు గల గుండెసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గించడం, మీ రక్తపోటు తక్కువగా వుంచటం, చెడు కొల్లెస్టరాల్ అరికట్టటం వంటివి చేస్తుంది. మరి ఆరోగ్యకరమైన విధానంలో ఆహారాలు ఎలా తీసుకోవాలనే ప్రణాళికలు కొరకై ఈ విషయంలో నిపుణులైన డైటీషియన్లను లేదా సంబంధిత వైద్యులను సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
