Latest Updates
-
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే!
షుగర్ పేషంట్స్ తినగలిగే 12 గ్రేట్ స్నాక్స్..
డయాబెటిస్ వ్యాధి కాదు. అయితే ఇది ఐసొలేషన్ మీద ప్రభావం చూపుతుంది. మధుమేహం మీ శరీర వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది షుగర్ వ్యాధి రోగులు ఎపుడూ వైద్య పర్యవేక్షణలో వుండాలి. వీరు ఎల్లపుడూ తమ శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. అందుకవసరమైన ఆహారం పానీయాలు తీసుకుంటూ మిగిలిన జీవనాన్ని గడపాలి. మధుమేహానికీ, గుండెజబ్బులకూ దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఇప్పటికే వచ్చిన షుగర్‌ని నియంత్రించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు తీసుకునే ఆహారంలో ఫ్లేవనాయిడ్‌లు అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోండి'' యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారిలో కొవ్వు శాతం కూడా గణనీయంగా తగ్గుతుందట. శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీరాడికల్స్‌ను సమర్థంగా నిరోధించే శక్తి యాంటీ ఆక్సిడెంట్లకు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
మధుమేహాన్ని నిరోధించడానికి మరియు నియంత్రించడానికి, మీరు తీసుకొనే ఆహారం సాధారణంగా మరియు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిలో అధికంగా ఆహార విలువలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మధుమేహగ్రస్తులకు సహాయకారిగా పనిచేస్తాయి. అయితే మధుమేహగ్రస్తులు తినే ఆహారం ఎప్పూడూ చేదు లేదా రుచి లేకుండా తీసుకోవల్సిన అవసరం లేదు. స్నాక్స్ కూడా మధుమేహగ్రస్తుల్లో ఇన్సులిన్ ను కంట్రోల్లో ఉంచుతాయి. కాబట్టి మీరు డైయట్ ప్లాన్ ను ముందే తయారు చేసుకొని దాని ప్రకారం తినడం అవసరం. అందుకు మీ డైయట్ ప్లాన్ లో చేర్చడానికి 12 సూపర్ స్నాక్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని పరిశీలించండి...

వందక్యాలొరీల స్నాక్స్: స్నాక్స్ తినడం వల్ల ఎక్కువగా తినాలనే కోరిక కానీ లేదా తక్కువగా తినాలనే కోరికను కానీ తగ్గిస్తాయి. మధుమేహగ్రస్తుల్లో క్యాలరీలను లేక్కగడుతారు. ఎందుకంటే వారు బరువు పెరగకుండా చూసుకుంటారు. కాబట్టి 100క్యాలరీల కంటే తక్కువ క్యాలొరీలున్న స్నాక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

పచ్చి కూరలు: మధుమేహగ్రస్తులకు పచ్చికూరగాయలు ఒక మంచి ఆహారం. కాబట్టి బాక్స్ నిండుగా క్యారెట్, కీరదోస మరియు లెట్యుస్ ముక్కలను తీసుకెళ్ళండి ఈ వెజిటేబుల్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ పుష్కలంగా ఉంటుంది.

బాదం: మధుమేహగ్రస్తులకు బాదం ఫేవరెట్ నట్స్ . ఇవి వారికి అధికంగా శక్తిని అంధిస్తాయి. బాదంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుకు బాగా సహకరిస్తాయి. అంతే కాదు ఇంకా విటమిన్ ఇ పుష్కలంగా అందుతుంది.

ఉడికించిన గుడ్లు: ఉడికించిన గుడ్లులో తెల్లని పదార్థాలంలో అల్బుమిన్ ప్రోటీన్ పుష్కంగా లుంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ కు చాలా తక్కువ ప్రభావన్ని చూపుతుంది .

ఆహారాన్ని మింగకుండా బాగా నమిలి తినాలి: స్నాక్స్ తినేటప్పుడు కూడా చాలా నిధానంగా తినాలి. నిధానంగా నమిలి తిన్నప్పుడు స్నాక్స్ ఎక్కువగా తినాలనే కోరిక కలగదు.

ఆపిల్: మధుమేహగ్రస్తులకు ఆపిల్ చాలా బెస్ట్ ప్రూట్. ఇది నేచురల్ షుగర్స్ ను అంధిస్తుంది. అయితే వీటిని లిమిట్ గా తీసుకోవాలి. ఆపిల్స్ లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తానికి చాలా మంచిది.

వెజిటేబుల్ బ్రొత్: మధుమేహగ్రస్తులు తినగలిగే వెజిటేబుల్స్ (క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, వంటివి)కొద్దిగా ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి బాగా ఉడికించి తీసుకోవచ్చు

సలామి లెట్యుస్ వ్రాప్: మధుమేహగ్రస్తులకు కార్బోహైడ్రేట్స్ కు బదులు ప్రోటీనుల చాలా అవసరం అవుతాయ. కాబట్టి సలామి(చికెన్, టర్కీ లేదా హమ్)ఇవి మధుమేహగ్రస్తులకు గ్రేట్ స్నాక్స్. వీటిలో 80క్యాలరీలను మాత్రమే కలిగి ఉంటాయి. మరికొన్నింటిలో డైటరీ ఫైబర్స్ కలిగి ఉంటాయి.

స్ట్రింగ్ చీజ్: స్ట్రింగ్ చీజ్ ప్రోటీన్ రిచ్ స్నాక్. ఇది షుగర్ లెవన్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

ఫ్రూట్ స్మూతీ: భోజనం తర్వాత ఏదైన స్నాక్ కోసం చూస్తున్నట్లైతే, ఫ్రూట్ స్మూతిని ఎంపిక చేసుకోండి. మధుమేహగ్రస్తులు వాటర్ మెలోన్, మరియు పపాయ స్మూతీలను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి బరువును నియంత్రించడమే కాదు హెల్తీన్యూట్రిషియన్స్ అందుతాయి.

క్రీమ్ లెస్ సూప్స్: స్నాక్స్ తీసుకెళ్ళలేనప్పుడు బయట తినాలనుకున్నప్పుడు సూప్ లు చాలా సురక్షితం. అయితే క్రీమ్స్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

పీనట్ బట్టర్: పీనట్ బటర్ కాయధాన్యాల కుటుంబానికి చెందినది కాబట్టి గింజల గుణాలు కలిగి వుంటుంది - చక్కటి చిరుతిండి కూడా. రెండు టీ స్పూన్ల పీనట్ బట్టర్ తరువాతి భోజన౦ దాకా మీ ఆకలిని ఆపుతుంది. దీన్ని పళ్ళు, కరకరలాడేవి, లేదా మెత్తగా వుండే వాటితో ఉపయోగించి కావలసినంత బరువు తగ్గవచ్చు. మరియు ఇందులో మోనో సాచురేటెడ్ ప్యాట్, ఆకలిని తగ్గించే ప్రోటీనులను కలిగి ఉంటాయి



Click it and Unblock the Notifications