Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
స్వీట్ నియంత్రించే చిట్కాలు:డయాబెటిక్ స్పెషల్
కొన్ని సార్లు మనస్సు బాగోలేప్పుడు లేదా విసుగు చెందినప్పుడు ఏదైనా షుగర్ ట్రీట్ మీద మనస్సు వెళుతుంది. ముఖ్యంగా షుగర్ మరియు షుగర్ తో తయారుచేసిన స్వీట్ ఒక ఎనర్జీ బూస్టర్ గా ఉంటుంది. స్వీట్స్ మీద కోరికలు ఎప్పుడైన, ఎక్కడైన పుట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో స్వీట్స్ ఏదోఒకటి తినాలనే కోరికను అనుచుకోలేక ఫ్రిజ్ లో చాక్లెట్స్ లేదా ఐస్ క్రీమల కోసం వెతుకుతుంటాం.
షుగర్ తోతయారుచేసిన వంటలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యసమస్యలకు, శరీరంలో కొవ్వు పెరగడానికి దారితీస్తుంది. షుగర్ ఒక కార్బోహైడ్రేట్ ఇది శరీరంలో విచ్చిన్నంకాబడి మన శరీరానికి కావల్సిన ఎనర్జీని రిలీజ్ చేసే సెరోటిన్ హార్మోనులను విడుదల చేస్తుంది. మన శరీరంలో స్వీట్స్ తినాలనే కోరిక కలిగినప్పడు, అది మీశరీరంలో షుగర్ లెవల్స్ తగ్గితున్నట్లు సంకేతం మరియు వాటిని రీలోడ్ చేయాలి . కానీ, పంచదారతో తయారుచేసిన చిరుతిండ్లు మరింత తీసుకొన్నప్పుడు, మరికొంత తినడానికి కోరిక పెంచుతుంది . అదే మీ మిమ్మల్ని మీ ఆకలి సంతృప్తి పరచే సామర్థ్యం కలిగి ఉంది మరియు మీ శరీరానికి అవసరమైయ్యే శక్తిని అందిస్తుంది.
దాంతో మీరు ఇంకా మరింత చక్కెర అల్పాహారం తీసుకోవడం కోసం మరియు ఆకలి అనుభూతికి గురిచేయవచ్చు . ఎప్పుడైతే ఈ ఆహారం రక్తప్రవాహంలో ప్రవేశించినప్పుడు బ్లడ్ షుగర్ పెరగడానికి కారణం అవుతుంది. ఇలా క్రమంగా జరగడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. అది రక్తం నుండి రక్తకణాల్లోనికి చేరుతుంది . దురదృష్టవశాత్తు ఇన్సులిన్ స్థాయి మీలోని రక్తకణాలు మరింత సున్నితంగా మారి మధుమేహం మరియు గుండె జబ్బు దారితీస్తుంది .
కానీ మీ స్వీట్ వ్యసనాన్ని ఎలా అపగలరు? చాలామంది న్యూట్రిషియన్స్ అభిప్రాయం ప్రకారం స్వీట్ మీద కోరికలను నియంత్రించడానికి ఒక ఉత్తమ వ్యూహం తక్కువగా తినాలని సూచిస్తున్నారు. అయితే, షుగుర్ స్టఫ్ ను పూర్తిగా నివారించడం లేదా రెగ్యులర్ గా మీరు తీసుకొనే షుగర్ స్టఫ్ గురించి అర్థం చేసుకోవడానికి ఒక్కడ కొన్ని చిట్కాలున్నాయి. ఇవి మీ తీపి రుచుల కోరికలను నియంత్రించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి .

ఒక చిన్న బిట్ తినాలి
మీకు తీపి తినాలనే కోరిక కలిగినప్పుడు కుక్కీస్ కానీ లేదా చాక్లెట్స్ కానీ చాలా తక్కువగా తినాలి. మీరు నార్మల్ బ్లడ్ షుగర్ లెవల్స్ కలిగి ఉండాలని కోరుకుంటే రోజు మొత్తంలో స్నాక్స్ తినడాన్ని నియంత్రించండి . పెద్దమొత్తంలో ఏదైనా తినడం కంటే, ఒక చిన్న బిట్ తినడానికి ప్రయత్నించండి . చిన్న క్యాండీస్ ను నోట్లో వేసుకోవడం వల్ల తీపి రుచుల కోరికలను నియంత్రించవచ్చు.

లోగ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను ఎంపిక చేసుకోండి:
మీ చక్కెర కోరికలను నియంత్రించడానికి మరొక సూచన , GI ( గ్లైసెమిక్ సూచిక ) ఆహారాలు తీసుకవడం . ఇవి రోజంతా నెమ్మదిగా శక్తి విడుదల చేయడానికి సహాయపడుతుంది మరియు మీరు మద్యలో ఏదైనా తినాలనే భావన కలగదు . మీ చక్కెర కోరికలను నియంత్రించడానికి , కాయలు మరియు గోధుమ బియ్యం , స్టార్చ్ కూరగాయలు , లెగ్యుమ్స్ మరియు వోట్స్ వంటి మంచి GI ఆహారాలు కొన్ని తినాలి .

వెనిలా సేన్టేడ్ ఉత్పత్తులు
మీకు ఇప్పటికీ షుగర్ స్టఫ్ మీద కుతూహలం ఉంటే, వెనిలా సేన్టేడ్ ఉత్పత్లును స్ప్రే చేయడం లేదా టాపింగ్ గా ఉపయోగించడానికి ప్రయత్నించండి. షుగర్ కోరికలను నియంత్రించడానికి మరొక ఆసక్తికరమైన చిట్కా హెయిర్ ఫ్రెషనర్ లేదా వెనీలా సెంటెడ్ క్యాండిల్ వెలిగించడం. వెనీలా వాసన చాలా ఘాటువాసన కలిగి ఉండి మీల షుగర్ కర్వింగ్స్ ను తగ్గిస్తుంది లేదా నియంత్రిస్తుంది.

కోరికలను తగ్గించుకోండి
షుగర్ కర్వింగ్స్ ను నియంత్రిండానికి లేదా బీట్ చేయడానికి ఎటువంటి టెంప్టేషన్స్ అయినా, నియంత్రిండానికి ప్రయత్నించండి. ఉదాహరణకు మీరు పనిచేస్తున్నప్పుడు కాఫీ తీసుకోవలనే కోరిక అధికమైనప్పుడు అటుగా వెళ్ళకపోవడం కానీ లేదా ఆ దారిలో వెళుతున్నప్పుడు ఆ కాఫీ షాపు పక్కన చూడకుండా వెళ్ళడం ఉత్తమ మార్గం.

బబుల్ గమ్స్ నమలండి:
మీరు వెలితిగా లేదా షుగర్ కర్వింగ్స్ కు పూర్తిగా లొంగలేనప్పుడు, ఒక చిన్న బబుల్ గమ్ ను నమలండి, చూయింగ్ గమ్ మీ ఆహారాల మీద కోరికను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications











