For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ను నివారించే బెస్ట్ పవర్ ఫుడ్స్

By Staff
|

ప్రస్తుతం ప్రపంచాన్ని వనికిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. మరియు ఈ వ్యాధికి నివారణ కూడా లేదు. కాబట్టి, ఈ మధుమేహ వ్యాధి రాకుండా నివారించుకోవడం.. ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే ఇదివరికటికే ఈ వ్యాధితో బాధపడేవారు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ తో మరియు డైట్ తో మరియు జీవన శైలిలోని మార్పులతో కంట్రోల్ చేసుకోవచ్చు.

ఒబేసిటి కూడా డయాబెటిస్ కు కారణం అవుతుంది. కాబట్టి, తరచూ మీ బాడీ వెయిట్ మీద ఒక కన్నేసి ఉంచడం చాలా అవసరం, అలాగే ప్రతి రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో కూడా గమనిస్తుండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఓమేగా 3 మరియు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

దీర్ఘకాలంలో కొన్ని ప్రత్యేక ఆహారాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. మీకోసం డయాబెటిక్ ను కంట్రోల్ చేసే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను పరిచయం చేస్తున్నాము. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు రెగ్యులర్ గా బ్లడ్ షుగర్ లెవల్స్ ను గమనించుకోవచ్చు . మరియు డయాబెటిస్ రాకుండా నివారించుకోవచ్చు. మరి ఆ ఆహారాలేంటో ఒక సారి ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

కేల:

కేల:

ఆకు కూరలు, కొల్లార్డ్ గ్రీన్, మస్టర్డ్ గ్రీన్స్, కాలే మరియు ఇతర డార్క్ గ్రీన్ లీఫ్ వెజ్జీస్ అధిక న్యూట్రీషయన్స్ కలిగి, తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. మరియు అతి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి.

నట్స్:

నట్స్:

డైట్ పరంగా ఇందలో హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, అయితే ప్రత్యుత అధ్యయనాలు, పరిశోధనలు వీటిలో ‘మంచి ఫ్యాట్స్' (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ )ఉన్నట్లు కనుగొన్నారు. ఇది హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది మరియు ఇతర ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే నట్స్ లో క్యాలరీలు అధికంగా ఉన్నాయి, అందుకే ఎక్కువగా బాదం మరియు వాల్ నట్స్ వంటివి తీసుకోకూడదు.

బీన్స్:

బీన్స్:

బీన్స్ లో హై క్యాలరీలు, కిడ్నీబీన్స్, పింటో, నేవీ, బ్లాక్ మరియు ఇతర రకాల బీన్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటిలో న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్స్ కడుపు ఫుల్ గా ఉండేలా చేసి,ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది.

బార్లీ:

బార్లీ:

బార్లీ, ఓట్ మీల్, బ్రౌన్ బ్రెడ్ మరియు ఇతర తృణధాన్యాలలో ఫైబర్ ఫుష్కలంగా ఉంది. వీటిలో మెగ్నీషియం మరియు క్రోమియం ఫొల్లెట్ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఓట్స్:

ఓట్స్:

డయాబెటిస్ వారికి ఓట్స్ ఒక హెల్తీ ఫైబర్ ఫుడ్ .ఓట్స్ లో పొట్టలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేయడంలో గొప్పగా సహాయపడుతుంది. అలాగే మీరు తీసుకొనే భోజనం నుండి శరీరానికి అందిన కార్బోహైడ్రేట్స్ బ్లడ్ షుగర్ గా మారడాన్ని ఆలస్యం చేస్తుంది.

సాల్మన్:

సాల్మన్:

డయాబెటిక్ పేషంట్స్ చేపలు తినవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు . డయాబెటిస్ ను నివారించడంలో ఇవి చాలా ఉపయోగకరమైనవి .చేపల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డయాబెటిస్ కు చాలా మంచిది . శరీరంలోని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి వారంలో రెండు

English summary

Best Power Foods For Diabetes

Diabetes is a most common health problem that is found to affect many these days. Some of the common symptoms of diabetes include fatigue, frequent urination, weight loss, excessive thirst and cuts, headache, sweating, trembling, blurred vision and bruises that heal slowly.
Desktop Bottom Promotion