డయాబెటిక్ వారికి తీపి వార్త: డయాబెటిస్ ను శాశ్వతంగా దూరం చేసే అద్భుతమైన జ్యూస్..!

Posted By:
Subscribe to Boldsky

ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా వణికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. డయాబెటిక్ పేషంట్స్ నోరు కట్టేసుకుని ఉండాల్సిన పరిస్థితి. తీపి పదార్థాలు, ఎక్కువ స్వీట్ గా ఉండే ఫ్రూట్స్ కూడా తీసుకోలేని విధంగా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కఠిన నియమాలు పాటిస్తేనే.. షుగర్ వ్యాధి కంట్రోల్ లోకి వస్తుంది.

అయితే.. మీకు కూడా శుభవార్త ఉంది. డయాబెటిక్ పేషంట్స్ తీసుకోగలిగిన జ్యూస్ లు ఉన్నాయి. డయాబెటిక్ పేషంట్స్ కి తీపి వార్త... మీరు తీసుకోగలిగే లో షుగర్ ఫుడ్స్.. ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది.

A Miracle Drink To Cure Diabetes

కాబట్టి.. మీరు నోరు తీపి చేసుకునే అవకాశం దొరికింది. మరి ఎక్కువ స్వీట్ లేకుండా.. హెల్తీ జ్యూస్ లు తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి దుష్ర్పభావం లేకపోగా.. మీ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. ఈ హెల్తీ జ్యూస్ లు తయారు చేసుకోవడం కూడా తేలికైన పనే. ఈ నేచురల్ రెమెడీతో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. నేచురల్ గా డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. డయాబెటిక్ పేషంట్స్ తీసుకోగలిగే.. హెల్తీ జ్యూస్ లు ఏంటో తెలుసుకుందాం..

 కావల్సినవి :

కావల్సినవి :

కొత్తిమీర : రెండు కాడలు

క్యారెట్స్ : రెండు

గ్రీన్ యాపిల్స్ : 1

ఆకుకూర: 3 కాడలు (మీకు నచ్చినఆకు కూర)

తయారీ:

తయారీ:

మొత్తం పదార్థాలన్నింటిని శుభ్రం చేసుకోవాలి. నీళ్ళలో శుభ్రంగా కడిగి, క్యారెట్ మరియు ఆపిల్ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. మిగిలిన పదార్థాలు కూడా వేసి మెత్గా పేస్ట్ చేయాలి. సరిపడా నీళ్ళు మిక్స్ చేసి జ్యూస్ లా తయారుచేసుకోవాలి. ఈ నేచురల్ హో మేడ్ జ్యూస్ డయాబెటిక్ ఫేషంట్స్ కు ఉత్తమమైనది.

ఎలా తీసుకోవాలి:

ఎలా తీసుకోవాలి:

ఈ నేచురల్ హోం మేడ్ జ్యూస్ ను ఫ్రెష్ గా తయారుచేసి, రోజూ ఉదయం పరడగుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది:

ఎలా పనిచేస్తుంది:

ఇలా రెగ్యులర్ గా ఈ హోం మేడ్ నేచురల్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల అతి తక్కువ సమయంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. డయాబెటిక్ లక్షణాలను నివారిస్తుంది.

ఎన్ని రోజులు తీసుకోవాలి:

ఎన్ని రోజులు తీసుకోవాలి:

ఈ నేచురల్ హోం మేడ్ జ్యూస్ ను కంటిన్యుగా డయాబెటిస్ లక్షణాలు కనుమరుగయ్యే వరకూ తీసుకోవచ్చు. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డయాబెటిస్ శాస్వతంగా దూరం అవుతుంది.ఈ నేచురల్ రెమెడీకి ఉపయోగించే నేచురల్ పదార్థాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ డ్రింక్ ను దీర్ఘం కాలం పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

A Miracle Drink To Cure Diabetes

This natural remedy that we are introducing here is known to lower your blood sugar levels and treat diabetes naturally.
Story first published: Wednesday, March 8, 2017, 14:23 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter