Latest Updates
-
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ!
ఐస్ క్రీమ్ తినటం ఆరోగ్యకరమే!

ఐస్ క్రీమ్ వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
1.ఐస్ క్రీమ్ లో కాల్షియం అధికం - ఐస్ క్రీమ్ లను పాల సంబంధిత పదార్దాలతో చేస్తారు. అంటే ప్రధానంగా పాలు. కనుక ఐస్ క్రీమ్ లో కాల్షియం తప్పని సరిగా వుంటుంది. ఈ కాల్షియం మీ ఎముకలను గట్టి పడేస్తుంది. మీ శక్తిని పెంపొందిస్తుంది. గట్టి ఎముకలు, గట్టి శరీరం కావాలంటే ఐస్ క్రీం తినాలి.
2. ఐస్ క్రీం లో వుండే కాల్షియం దంతాలను సంరక్షిస్తుంది. చిగుళ్ళు గట్టిపడేలా చేస్తుంది. కనుక, ఈ సారి మీరు బిడ్డకు ఐస్ క్రీమ్ వద్దు అనేటపుడు మరోమారు ఆలోచించండి.
3. చాక్లెట్ ఐస్ క్రీములు కూడా శరీరానికి ఆరోగ్యం కలిగించేవే. మీరు గుండె జబ్బు వ్యక్తి అయితే, ఒక చాక్లెట్ అయిస్ క్రీమ్ తినండి. వాటిలో ఫ్లేవనాయిడ్లు వుంటాయి. అవి మీ రక్తనాళాల మంటను తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్ లో వుండే ఫ్లేవనాయిడ్లు మీ రక్తనాళాలు బ్లాక్ కాకుండా రక్షిస్తాయి. గుండె వ్యాధులు నివారించుకోవడానికి మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ తప్పక కావాలి.
4. ఒక కప్పు ఐస్ క్రీమ్ లో విటమిన్ ఎ,డి,కె మరియు బి12 వుంటాయి. విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరుస్తుంది, విటమిన్ డి కాల్షియం మరియు ఇతర పోషకాలను ఆహారం నుండి తీసుకొని కిడ్నీలలో వుంచుతుంది. విటమిన్ కె శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తుంది. మూసుకున్న రక్తకణాలను తెరుస్తుంది. విటమిన్ బి 12 మెమొరీ పెంచి నరాల వ్యవస్ధను మెరుగుపరుస్తుంది.
5. ఐస్ క్రీం బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది?అదెలా? అని ఆశ్చర్యపడుతున్నారా? చూడండి...చల్లగా తీసుకుంటే, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది శరీరం చల్లటి పదార్ధాన్ని వేడి చేయాలి. మరి ఈ టెంపరేచర్ సర్దుబాటులో మీరు కొన్ని కేలరీలు, కొవ్వు కరిగించుకుంటారు. కనుక, బరువు తగ్గేందుకు ఐస్ క్రీం తినండి.
6. ఐస్ క్రీం లో వుండే ప్రొటీన్ మీరు రోజంతా ఉత్సాహంగా వుండేలా చేస్తుంది. వర్కవుట్ తర్వాత ఐస్ క్రీం తినండి.
7. కొవ్వు తక్కువగా వుండే వెన్నతీసిన పాలతో చేసిన ఐస్ క్రీమ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగివుంది. బరువు పెరుగుతాం అని ఆందోళన చెందకండి.
హాయిగా అపుడపుడూ ఒక మంచి రుచికల మీకు నచ్చిన ఐస్ క్రీం తినేయండి, ఆనందించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
