Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
శీతాకాలంలో శరీరానికి వెచ్చదనం కలిగించే ఆహారాలు
సంవత్సరానికి ఒక సారివచ్చే ఈ శీతాకాలా, చల్లని వాతారణంతో పాటు మన శరీరంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ శీతాకాలనికి , చలికి తగినవిధంగా మనం సిద్ధిం చేసుకోవాలి . వార్డ్ రోబ్ లో ఉన్న ఉలెన్ స్కార్ఫ్స్ మరియు స్వెటర్లను బయటకు తీసి చలిని తట్టుకోవడానికి సిద్దంగా ఉంచుకుంటాం. ఈ శీతాకాలం మొత్తం మన శరీరానికి కలిగే చలి, వాతావరణంలో కఠినమైన గాలుల వల్ల చర్మం మరియు జుట్టు కూడా పొడిబారుతుంది. మరి ఈ కఠినమైన సీజన్ ను ఎదుర్కోవడానికి వింటర్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. వింటర్ సీజన్ లో చర్మం గురించి ఎంత సన్నాహాలు చేసుకొన్నా, మీరు సరైన ఆహారం మరియు న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సీజన్ మొత్తం చాలా సజావుగా సాగుతుంది.
ఆహారం అనేది, అది మీ ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయం. మీ శరీర ఆరోగ్యానికి అవసరమైన, సరైన ఆహారం తీసుకోవడం, శరీరం యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ను నిర్వహించడం చాలా అవసరం. సీజన్ బట్టీ మీ శరీరం కూడా సర్దుబాటు చేసుకోవడం అవసరం. మరియు మీరు రైట్ సీజన్ బట్టి, రైట్ ఆహారం తీసుకోవాలి. వింటర్లో తీసుకొనే ఆహారాలు కొంత వెచ్చదనం కలిగించేవిగా ఉండాలి. వింటర్ వెచ్చదనం కోసం తీసుకొనే ఆహారం మరియు వేసవిలో చల్లని ఆహారాలు తీసుకోవడం చాలా సాధరణం. వింటర్ డైట్ అనుసరించడానికి సరైన ఆహారంను ఎంపిక చేసుకోవాలి. వింటర్ డైట్ లోకొన్ని ఆహారాలను చేర్చుకోవడం వల్ల వెచ్చదనాన్ని కలిగిసాయి. సమర్థవంతమైన జీవక్రియలన్ని సీజన్లలో మరియు ముఖ్యంగా శీతాకాలంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది . ఇది రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తుంది. దాంతో వ్యాధులను దూరంగా ఉంచుతుంది. మీరు శీతాకాలంలో వెచ్చగా ఉండడానికి సహాయపడే కొన్ని ఆహారపదార్థాలు ఇక్కడ ఉన్నాయి.

అల్లం చికిత్స
శీతాకాలంలో తీసుకొనే ఆహారాల్లో అల్లం కూడా సాధారణ ఆహారవస్తువు. దీన్ని పిల్లలు పెద్దలు ఉపయోగించివచ్చు. అల్లంలో ఉండే వైద్యపరైన గుణగణాల వల్ల శీతాకలంలో ఎదురయ్యే సాధారణ జలువు మరియు ఫ్లూ వంటి జబ్బులను ఎదుర్కొంటుంది. వింటర్ సీజన్ లో ఒక కప్పు జింజర్ టీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి సహాయపడుతుది మరియు ఎసిడిటిని నివారిస్తుంది.

వేరుశెనగ
వింటర్ సీజన్ లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మీకు సరైన వింటర్ డైట్ కావాలనుకుంటే, మరియు తగినంత ఆక్సిజన్ తీసుకోవడం అవసరం అనుకుంటే, అప్పుడు వేరుశెనగను మీరు తీసుకోవచ్చు. ఇది వింటర్ ల వెచ్చధనాన్ని కలిగిచే ఒక వింటర్ ఫుడ్.

హనీ బన్నీ
మీ వింటర్ డైట్ లో ఒక స్వీట్ హానీ చేర్చుకోవడం ఒక ఉత్తమ ఆహారం . ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మీ ఆరోగ్యానికి సహాయపడుతుంది మరియు రోగ్యనిరోధకత శక్తి అభివృద్ధి పరచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బాదం
బాదం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి మరియు వింటర్ వార్మ్ కోసం తీసుకొనే ఆహారాల్లో ఇది ఒక ఉత్తమ ఆహారం. ఇది శీతాకాలంల మలబద్దకంకు మంచి విరుగుడుగా సహాయపడుతుంది. బాదంను మధుమేహం నివారణకు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం చేత ఇది చర్మానకి కూడా చాలా మేలు చేస్తుంది.
ధాన్యాలు: మిల్లెట్స్ వింటర్ లో తీసుకొనేటటువంటి ఒక ఉత్తమ ఆహరాం. మిల్లెట్స్ త రోటిలు తయారుచేసుకోవచ్చు. వింటర్ లో అనేక ఆరోగ్యప్రయోజనలు అంధించే ఒక ఉత్తమ ఆహారం మిల్లెట్స్

ధాన్యాలు:
మిల్లెట్స్ వింటర్ లో తీసుకొనేటటువంటి ఒక ఉత్తమ ఆహరాం. మిల్లెట్స్ త రోటిలు తయారుచేసుకోవచ్చు. వింటర్ లో అనేక ఆరోగ్యప్రయోజనలు అంధించే ఒక ఉత్తమ ఆహారం మిల్లెట్స్

నీటిశాతం అధికంగా ఉండే ఆహారాలను తగ్గించండి
వాటర్ ఫుడ్స్ మరియు వాటర్ ఫ్రూట్స్ వింటర్లో అస్సలు తినకూడదు. మీరు వింటర్ లో వెచ్చదనాన్ని కోరుకుంటున్నట్లైతే అందుకు మీరు పీచెస్, ప్లమ్ మరియు ఆరెంజ్ వంటి ఆహారాలను ఎంపిక చేసుకోవాలి . అధికంగా వాటర్ ఉన్న పండ్లు మిమ్మల్ని జలుబుకు గురిచేస్తుంది.

మిమ్మల్ని వేడిగా ఉంచే ఆహారం:
నువ్వుల గింజలు, వీటని మీ వింటర్ డైట్లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. అవసరం. నువ్వులను మీ వింటర్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇవి మీ శరీరానికి వేడి కలిగించి జీవక్రియను మెరుగుపరుస్తుంది.

ఒమేగా -3ఫ్యాటి ఆసిడ్స్
వింటర్ లో తీసుకోవల్సిన ఉత్తమ ఆహారాలో ఒక బెస్ట్ ఫుడ్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ . ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను చేపల్లో కనుగొనబడింది. కాబట్టి, వింటర్లో తగినంత మోతాదులో చేపలను తీసుకోవడం వింటర్ మిమ్మల్ని హెల్తీ గా ఉంచుతుంది . వీటిలో జింక్ అధికంగా వుండి వైట్ బ్లడ్ సెలన్స్ ను చురుకుగా ఉంచుతుంది. వైట్ బ్లడ్ సెల్స్ రోగనిరోధకతకు బాధ్యతవహిస్తాయి. రోగనిరోధకశక్తి వ్యాధులను మీకు దూరంగా ఉంచతుంది.

వెజిటేబుల్స్ ను జోడించండి
మీ వింటర్ డైట్ లో వెజిటేబుల్స్ ను జోడించడం వల్ల సరైన డైట్ ప్లాన్ చేస్తుంది . వెజిటేబుల్స్ మీకు తగినంత శక్తిని మరియు వింటర్ ను ఎదుర్కొనే ఇక్తిని అందిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో అనేక గ్రీన్ వెజిటేబుల్స్ , క్యారెట్స్ మరియు బీట్ రూట్ వంటివి మీ చేర్చుకోండి.



Click it and Unblock the Notifications
