Latest Updates
-
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!
సిట్-అప్స్ వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు
ఒకసారి మీరు సిట్-అప్స్ వల్ల ప్రయోజనాలను తెలుసుకుంటే వ్యాయామాలను మెచ్చుకుంటారు. మీరు వ్యాయామశాలకు వెళ్ళకుండా చేక్కబడినట్లు కనిపించాలని ఊహించారా? సరే, పుష్-అప్స్, సిట్-అప్స్ వంటి తేలికపాటి వ్యాయామాలతో మీరు ఎటువంటి సాధనాలను ఉపయోగించకుండా ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ వాస్తవానికి, ఈ వ్యాయామాల వల్ల మీరు ఒక పెద్ద బాడీ బిల్డర్ లాగా ఉండడం లేదా అనుభవం ఉన్న క్రీడాకారుడిలా ఉండడం జరుగదు.
అయినా కానీ, మీరు అనేక ఇతర ప్రయోజనాలను ఆనందించవచ్చు. మొట్టమొదటగా, మీరు మీ కండరాలను టోన్ చేసుకోవచ్చు. మీరు మీ ముఖ్యమైన, వెనుక కండరాలను సవ్యంగా ఉంచుకోవచ్చు. తద్వారా, మీలో సహన స్థాయిలు; కూడా పెరుగుతాయి. కొంతమంది క్రంచ్ నే సిట్ అప్స్ అనుకుంటారు, కానీ వాటికి కొద్ది తేడా ఉంది.
మీరు డబ్బు ఖర్చులేకుండా, తక్కువ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే, మీకు అనుకూలమైన పుష్ అప్స్, సిట్ అప్స్ చేయండి. మీరు సిట్ అప్స్ యొక్క ప్రయోజనాలను తెలుసుకోవాలి అనుకుంటే, క్రిందివాటిని చందవండి.

సాధనాలు అఖ్ఖరలేదు
సిట్ అప్ చేయడానికి ఖచ్చితంగా ఎటువంటి సాధనాలూ అవసరం లేదు. ఇది సిట్ అప్స్, పుష్ అప్స్ వల్ల కలిగే ప్రయోజనలలో ఒకటి. కానీ మీరు ఈ సిట్ అప్ శక్తిని తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే కేవలం మీరు వాటిని చేయడానికి పరికరాలు అవసరం లేదు. ఈ ;వ్యాయామాలు మీ మిడ్-సెక్షన్ కి చాలా మంచివి.

వ్యత్యాసాలు
మీరు ఈ అంశాలను ఉపయోగిస్తుంటే, ఇదే అంశాలలో అనేక వ్యత్యాసాలను క్రమంగా ప్రయత్నించవచ్చు. మీరు వాటి తీవ్రతను మరింత పెంచితే, వ్యయమాలకు మరింత సవాలు చేయవచ్చు.

వెన్ను నొప్పిని అరికట్టవచ్చు
మీరు ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ ఉంటే, వెన్నునొప్పిని ఖచ్చితంగా అరికట్టవచ్చు. మీ మిడ్ సెక్షన్ బలంగా, సౌకర్యవంతంగా ఉంటే, మీరు బరువులు మోసినప్పుడు కూడా నొప్పులను, దెబ్బలను నివారించవచ్చు.

మీ టోర్సో కి మంచిది
ఈ వ్యాయామాలవల్ల పొత్తికడుపు కూడా చెందడం వల్ల, ఈ వ్యాయామాలు ప్రతిరోజూ చేస్తే మీ మిడ్ సెక్షన్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మీ భంగిమ బాగా తయారయి, మీ శక్తి కూడా పెరుగుతుంది. మీ శరీరం సౌకర్యవంతంగా అయినపుడు ఇతర వ్యాయామాలు కూడా చేయవచ్చు.

అందంగా కనిపించడం
ఇది సిట్ అప్స్ వల్ల ప్రయోజనలలో ఒకటి. అవును ఇది మంచి విభాగం. మీరు ప్రతిరోజూ ఈ సిట్ అప్స్ చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహరం తింటూ ఉంటే, ఖచ్చితంగా మంచి రూపాన్ని పొందుతారు. ఇది మీ అందాన్ని, నమ్మక స్థాయిలను పెంచుతుంది.

కండరాల సమూహం ఎక్కువగా పనిచేస్తుంది
ఈ వ్యాయామాలు మీ యాబ్స్ ని సవాలు చేస్తాయి. మీరు మిడ్ సెక్షన్ లో సరైన రీతిలో కనిపించాలీ అంటే, సరైన మార్గంలో వ్యాయామం చేయడం కంటే ఉత్తమం మరోటి లేదు. మీ పొత్తికడుపు ;కండరాలే కాకుండా, ఈ వ్యాయామాలు చుట్టుపక్కల కందరాలను కూడా చలనాన్ని కలిగిస్తాయి. మీరు ఈ వ్యాయామాలు చేసేటపుడు మీ కండరాల సమూహం ఎక్కువగా చలించడానికి ఇది కూడా ఒక ప్రయోజనకారి.

మొత్తం ఆరోగ్యం
మీరు ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తుంటే మీ మొత్తం ఆరోగ్యం వృద్ది చెందుతుంది. కొన్ని మూలాలలో మీ పొత్తికడుపును బిగువుగా పట్టి ఉంచి జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది సిట్ అప్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనలలో ఒకటి.



Click it and Unblock the Notifications
