Latest Updates
-
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు!
మీ నడుము చుట్టుకొలతను తగ్గించే వెచ్చని ఆహారాలు..
వింటర్ అంటే అందరిక చాలా ఇష్టం ఎందుకంటే ఎంచక్కా చలికి ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడానికి ఇంత కంటే మంచి అవకాశం ఉండదు . అంతే కాదు వింటర్ సీజన్లో పండుగలు కూడా ఎక్కువే..క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి..ఇలా అన్నీ ముఖ్యమైన పండుగలు కాబట్టి అందరూ సంతోషంగా ఉత్సాహాంగా గడపడానికి ఇష్టపడుతారు. అయితే ఎవరైతే వెయిట్ లాస్ డైట్ ప్లాన్ లో ఉన్నారో వారు మీరు ఏం చేయాలనుకున్నారో వాటన్నింటినీ ఈ వింటర్లో చేయవచ్చు . బరువు పెరగకుండా ఉండటానికి వెయిట్ లాస్ ప్లాన్ ను వింటర్ సీజన్ అయితే మరింత బెటర్ గా ఉంటుంది.
డైటింగ్, వ్యాయామం లేకుండా 1 వీక్ లో బరువు తగ్గించే సింపుల్ టిప్స్
ముఖ్యంగా నడుము చుట్టుకొలత తగ్గించుకోవాలని చూసేవారు, ఈ వింటర్ సీజన్లో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి . ఈ ఆహారాల్లో ప్రత్యేకంగా క్యాలరీలను తగ్గించే గుణాలున్నాయి . దాంతో మిమ్మల్ని ఫిట్ గా మరియు హెల్తీగా ఉంచుతాయి.
అదేక్రమంలో ఈ ఆహారాలు పొట్టనింపుతాయి. ఇంకా ఇందులో ఉండే వాటర్ కంటెంట్ మరియు ఫైబర్ వల్ల ఆకలిని తగ్గించేస్తాయి . మరి ఈ ఫెస్టివల్ సీజన్లో బరువు తగ్గించుకోవడం ఎలా అని మీరు అలోచిస్తున్నట్లైతే, ఇక్కడ కొన్ని వార్మ్ అండ్ హెల్తీ డైట్ అందిస్తున్నాము.
దంపతులిద్దరూ బరువు తగ్గించుకొనే టాప్ 10 సెక్సీ మార్గాలు..
మీ రెగ్యులర్ డైట్ కు వాటర్ కూడా జోడించడం వల్ల శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంతో పాటు, సిస్టమ్ ను హైడ్రేషన్ లో ఉంచుతుంది. అదే సమయంలో శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది . మరి ఈ న్యూఇయర్ సందర్భంగా మీరు బరువు తగ్గడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ మరియు బరువు తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . బరువు తగ్గించుకోవాలనుకొనే వారు , బాడీలోని క్యాలరీను తగ్గించుకోవడానికి గ్రీన్ టీని రోజుకు రెండు సార్లు త్రాగాలి.

బాదం మిల్క్:
విటర్ సీజన్లో బద్దకం వల్ల చాలా మంది వ్యాయామాలకు దూరంగా ఉంటారు. అందువల్ల బరువు తగ్గించుకోలేకపోతారు. అయితే వింటర్ సీజన్లో బరువు తగ్గించే కొవ్వు కరిగించే క్యాలరీ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు. మీ రెగ్యులర్ డైట్ లో ప్లెయిన్ మిక్క్ బదులుగా బాదం పౌడర్ ను జోడించడం వల్ల విటమిన్లు మరియు ప్రోటీనులను అధికంగా పొందవచ్చు.

డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ హార్ట్ కు చాలా మంచిది. మరియు క్యారీలు తక్కువ మరియు ఎనర్జీ ఎక్కువ . మిమ్మల్ని మరింత యాక్టివ్ గా ఉంచుతుంది . బరువు తగ్గించడంలో కూడా గ్రేట్ గా సమాయపడుతుంది .

చమోమెలీ టీ:
బరువు తగ్గించడంలో చామంతి టీ చాలా గ్రేట్ గా పనిచేస్తుంది . చమోమెలీ టీ శరీరంలో వేడి ఉత్పత్తి చేస్తుంది. ఇది నడుము వద్ద ఉండే కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. చమోమెలీ టీ రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల ఫ్యాట్ ను త్వరగా కరిగించుకోవచ్చు.

రెడ్ మీట్:
రెడ్ మీట్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి, వింటర్ సీజన్ కు ఇది చాలా అవసరం . రెడ్ మీట్ ను అధికంగా తీసుకోవడం వల్ల ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది . కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.

అల్లం:
అల్లం పవర్ ఫుల్ స్ట్రాంగ్ హెర్బల్ రెమెడీ . ఇది వింటర్ మీల్లో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థం . ఇది చాలా వేగంగా బరువు తగ్గిస్తుంది. ఇది స్ట్రాంగ్ మెటబాలిజంను పెంచుతుంది. డైలీ డైట్ లో తప్పని సరిగా అల్లం చేర్చుకోవాలి.

ఓట్స్ :
బరువు తగ్గించడంలో ఓట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ప్రతి రోజూ ఒక బౌల్ ఓట్స్ తీసుకోవడం వల్ల సోడియం, క్యాల్షియం, ఫైబర్ మరియు మీకు ఎనర్జీ లెవల్స్ పెంచే అనేక పోషకాలను అందించి ఆకలి అవ్వకుండా చేసి క్యాలరీలను తగ్గిస్తుంది.

బ్లాక్ బీన్స్ సూప్:
వింటర్లో తీసుకోవల్సిన ఒక హెల్తీ సూప్ ఇది. ఇందులో ఐరన్, కాపర్, మరొకొన్ని ఇతర పోషకాలు ఫ్యాట్ కరిగించడంలో బ్లాక్ సూప్ గ్రేట్ గా సహాయపడుతుంది

లీఫీ గ్రీన్స్:
లీఫీ గ్రీన్స్ లో విటమిన్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేసన్ ఫుడ్స్ ఎనర్జీ లెవల్స్ ను పెంచడంతో పాటు ఎఫెక్టివ్ గా బరువు పెంచుతాయి . ముఖ్యంగా వింటర్ సీజన్ కు ఇవి చాలా అవసరం.

చిల్లీస్:
ది బెస్ట్ వార్మింగ్ ఫుడ్స్ లో చిల్లీస్ ఒకటి. క్యాలరీలను బర్న్ చేసి బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో బరువు తగ్గడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications