Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ఒక్క వారంలో 10 kg ల బరువు తగ్గించే...ఫ్యాట్ బర్నింగ్ సూప్ ..!!
అవును మీరు విన్నది నిజమే..ఒక్క వారంలో 10 కేజిల బరువు తగ్గించుకోవచ్చు. వారం రోజుల్లో డైట్ ప్లాన్ చేసుకోవడమంటే సూప్ డైట్. సూప్ డైట్ తో ఒక్క వారంలో 10 కేజీల బరువు తగ్గించుకోవచ్చు!
అవును మీరు విన్నది నిజమే..ఒక్క వారంలో 10 కేజిల బరువు తగ్గించుకోవచ్చు. వారం రోజుల్లో డైట్ ప్లాన్ చేసుకోవడమంటే సూప్ డైట్. సూప్ డైట్ తో ఒక్క వారంలో 10 కేజీల బరువు తగ్గించుకోవచ్చు!
ఈ డైట్ ప్లాన్ ను హార్ట్ పేషంట్స్ కొరకు హాస్పటల్ డైటీషియన్ చేసిన ప్లాన్ ఇది. చాలా తక్కువ సమయంలో పేషంట్స్ బరువు తగ్గడానికి ఈ డైట్ ప్లాన్ చాలా అవసరం. అంతే కాదు, మ్యాజికల్ గా ఇది వర్కౌట్ అవుతుంది. !ఈ ఫ్యాట్ బర్నింగ్ సూప్ ఖచ్చితంగా అధికబరువు ఉన్నవారికి కూడా సహాయపడుతుంది.

ఈ ఆర్టికల్లో పేషంట్స్ కు ఇచ్చే డైట్ ప్లాన్ లో ఉపయోగించిన పదార్థాలనే ఉపయోగించడం జరిగింది. ఈ రిసిపి ఖచ్చితంగా ఆరోగ్యకరమైనది. బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ హోం రెమెడీ.

కావల్సిన పదార్థాలు:
టమోటోలు: కొన్ని
సెలరీ 1 కట్ట
3 స్లైస్ క్యారెట్స్
పెద్ద క్యాబేజ్ 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పొడవాటి గ్రీన్ ఆనియన్స్
గ్రీన్ బీన్స్ కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
పెప్పర్: కొద్దిగా

పైన సూచించిన పదార్థాలన్నింటిని ఒక పాన్ లో వేసి, మసాలాలు కూడా వేయాలి.
వాటికి సరిపడా లేదా సూప్ కు సరిపడా నీళ్ళు పోసి 10 నిముషాలు ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
తర్వాత మంటను పూర్తిగా తగ్గించి సిమ్ లో పెట్టి, వెజిటేబుల్స్ మెత్తబడే వరకూ ఉడికించాలి.
రెగ్యులర్ ఫుడ్స్ తో పాటు, ఈ ఫ్యాట్ బర్నింగ్ సూప్ ను కూడా తాగాలి. రెగ్యులర్ బ్రెడ్, పాస్తా, లేదా ఫ్రైడ్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో నుండి తొలగించాలి.
తర్వాత, కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ సూప్ తాగేటప్పుడు ఆల్కహాల్ కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యే వారు 24 గంటలు ముందు ఆల్కహాల్ మానేసుండాలి.
ఈ డైట్ సూప్ తో వేగంగా బరువు తగ్గుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
