Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
దాదాపు 10కేజీల బరువు తగ్గించే పవర్ ఫుల్ డ్రింక్..!
బరువు పెరగడం అనేది..చాలామందిని వేధిస్తున్న సమస్య. దీనివల్ల చాలా కఠినమైన డైట్, వ్యాయామ నియమాలను పాటించాల్సి వస్తుంది. ఈ మ్యాజికల్ డ్రింక్ తాగడం వల్ల దాదాపు 10 కేజీలు తగ్గిపోవచ్చు.
బరువు తగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా ? ఎంత కష్టపడి డైట్ ఫాలో అయినా ఫలితం పొందడం లేదని ఫీలవుతున్నారా ? అయితే ఈ ఆర్టికల్ మీకు సహాయపడుతుంది. ఫ్యాట్ ని కట్ చేసే బివరేజ్ ని పరిచయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది పర్ఫెక్ట్ రెమెడీ.

బరువు పెరగడం అనేది..చాలామందిని వేధిస్తున్న సమస్య. దీనివల్ల చాలా కఠినమైన డైట్, వ్యాయామ నియమాలను పాటించాల్సి వస్తుంది. ఈ మ్యాజికల్ డ్రింక్ తాగడం వల్ల దాదాపు 10 కేజీలు తగ్గిపోవచ్చని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

కావాల్సిన పదార్థాలు
1 స్పూన్ తేనె
1 స్పూన్ అల్లం పొడి
1 స్పూన్ నిమ్మరసం
2 లేదా 3 స్పూన్లు అలోవెరా జ్యూస్
1 గ్లాసు నీళ్లు

తయారు చేసే విధానం
ముందుగా ఒక గ్లాసు ఫిల్టర్ వాటర్ తీసుకోవాలి. అందులో 3 స్పూన్ల అలోవెరా జ్యూస్ కలపాలి. తర్వాత అల్లం పొడి, నిమ్మరసం కలపాలి. అలాగే కాస్త తేనెను కూడా ఈ మిశ్రమంలో మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ఉదయాన్నే పరకడుపుతో.. ఈ డ్రింక్ తాగాలి.
తేనెలో ఫ్యాట్ బర్న్ చేయడం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరానికి ఎనర్జీ అందిస్తుంది. అల్లంలో బరువు తగ్గించే సత్తా ఉంటుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ ప్రాసెస్ ని మెరుగుపరుస్తుంది.

నిమ్మలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది. అలాగే శరీరానికి శక్తినిస్తుంది. బాడీ ఫ్యాట్ ని కరిగించడానికి సహాయపడుతుంది. అలోవెరాలో అద్భుత ఔషధ గుణాలుంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపుతుంది.

మెరుగైన ఫలితాలు పొందాలంటే.. ఈ డ్రింక్ ని ప్రతిరోజూ తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. ఇందులో ఉపయోగించిన అన్ని పదార్థాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. మెటబాలిజంను మెరుగుపరుస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
