Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
బరువు తగ్గే ప్రాసెస్‌లో తెలియకుండా చేసే మిస్టేక్స్
బరువు తగ్గాలని కోరుకునే వాళ్ల సంఖ్య ఎక్కువ. బరువు తగ్గడం కోసం ఈజీ ప్రాసెస్‌లు, సులభ డైట్ టిప్స్ ఫాలో అవుతుంటారు. అలాగే కొంతమంది వెంటనే బరువు తగ్గిపోవాలనే తొందరలో అనేక పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్లు చిన్నవే అయినే పరిణామాలు చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గే ప్రాసెస్‌లో చేసే మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఫుడ్ విషయంలో
బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీ.. సరైన నియమాలు పాటించరు. ఫుడ్ విషయంలో కేర్ తీసుకోరు. బరువు తగ్గాలనే కోరిక ఉన్నప్పుడు హెల్తీ ఫుడ్, స్నాక్స్ ఎంచుకోవాలి. రోజంతటికి సరిపోయే శక్తిని పొందే ఫుడ్‌ని ఒకేసారి కాకుండా.. అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల తక్కువగా తింటారు. ఆకలి కూడా తక్కువగా అనిపిస్తుంది.
టార్గెట్
బరువు తగ్గాలంటే.. సరైన నియమాలు పాటించాలి. అంతేకాని.. వారంలో నాలుగు కేజీలు, 15 రోజుల్లో 10 కేజీలు అన్న టార్గెట్స్ పెట్టుకోకూడదు. ఇలాంటి టార్గెట్స్.. మీ బరువు తగ్గించకపోగా.. బరువు పెరిగేలా చేస్తాయి.

ఎక్సర్‌సైజ్
బరువు తగ్గే ప్రాసెస్‌లో వ్యాయామం చాలా ముఖ్యమైనది. తక్కువ క్యాలరీలు తీసుకుని.. ఎక్కువ క్యాలరీలు ఖర్చు పెట్టాలి. కానీ కొంతమంది ఎక్కువ క్యాలరీలు తీసుకుని.. తక్కువ ఖర్చు పెడుతుంటారు. కాబట్టి రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల ఈ పొరపాటు జరగకుండా ఉంటుంది.
నిద్ర, టీవీ
బరువు తగ్గాలనుకునేవాళ్లు నిద్రను బాగా కంట్రోల్ చేసుకుంటారు. కానీ.. ఇది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే రోజుకి 7 నుంచి 9 గంటల విశ్రాంతి అవసరం. ఈ క్యాలిక్యులేషన్ మిస్సయ్యితే.. మీరు అనూహ్యంగా బరువు పెరిగిపోతారు. మరో పొరపాటు ఏంటంటే.. టీవీల ముందు కూర్చుని తినడం. టీవీ షోలలో నిమగ్నమై.. ఎక్కువ ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గడం కాదు.. పెరిగిపోతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
