బరువు తగ్గడానికి మెంతి-వాము-జీలకర్ర పొడి, రాత్రి వేడి నీళ్లలో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?

Posted By:
Subscribe to Boldsky

మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వాటన్నిటికీ సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఒకటి ఉంది. దీనిని మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వేడి నీళ్లలో మెంతులు, వాము, నలజీలకర్ర పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారు..కేవలం బరువు తగ్గడమే కాదు...జుట్టు పెరుగుదల,గుండె సంబందిత వ్యాదులు,మలబద్దకం ఇలా అనేక సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఈ పొడి పని చేస్తుంది. బరువు తగ్గడానికి మెంతి-వాము-జీలకర్ర పొడి గ్రేట్ గా సహాయపడుతుంది.

మెంతులు, జీలకర్ర కాంబినేషన్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.మెటబాలిక్ రేటు పెరుగుతుంది. దాంతో ఎఫెక్టివ్ గా ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇక నల్ల జీలకర్రను కాలీ జీర అనికూడా పిలుస్తారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా బరువు తగ్గించుకోవడానికి ఈ పొడి ఎలా తయారుచేసుకోవాలి,ఎలా వాడాలి...దాని వల్ల ఉన్న ఇతర ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం...

మెంతులు, వాము, జీలకర్ర వెయిట్ లాస్ డ్రింక్ తయారీ

మెంతులు, వాము, జీలకర్ర వెయిట్ లాస్ డ్రింక్ తయారీ

కావల్సినవి:

  • * 250 గ్రాముల మెంతులు
  • * 100 గ్రాముల వాము
  • * 50 గ్రాముల నల్ల జిలకర
తయారీ విధానం:

తయారీ విధానం:

1. ముందుగా 3 పదార్థాలను వేరు వేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి.

తయారీ విధానం:

తయారీ విధానం:

2. తర్వాత మెంతులు, వాము, నల్ల జిలకర కలిపి పొడిగా చేసుకోవాలి.

 మెంతులు, వాము, జీలకర్ర నిల్వచేయడం

మెంతులు, వాము, జీలకర్ర నిల్వచేయడం

3. ఆ పొడిని గాలి పోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఈ పొడికి కొద్దిగా అల్లంపొడి మిక్స్ చేయచ్చు

ఈ పొడికి కొద్దిగా అల్లంపొడి మిక్స్ చేయచ్చు

4. మీకు అవసరం అనిపిస్తే ఈ పొడికి కొద్దిగా అల్లంపొడి, ఇంగువ పొడి కూడా వేసి మిక్స్ చేసి నిల్వ చేసుకోవచ్చు

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

1. వాటర్ తో: రోజూ రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్లలో 1 స్పూన్ పొడిని కలిపి తాగాలి. తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.. అలాగే రాత్రి తాగలేని వారు ఉదయం గోరువెచ్చని నీటిలో పరగడుపున తాగాలి. లేదా భోజనం తర్వాత కూడా తాగవచ్చు. అయితే ఆ తర్వాత మరే ఆహారం తీసుకోకూడదు.

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

2. పెరుగుతో తీసుకోవచ్చు: ఈ పొడిని పెరుగుతో కూడా తీసుకోవచ్చు. పెరుగన్నంకు కొద్దిగా ఈ పొడి చేర్చి, తీసుకోవాలి. ఇది రుచిని పెంచుతుంది. అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

3. మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు: బట్టర్ మిల్క్ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. ముఖ్యంగా వేసవిలో వీటిని ఎక్కువ తాగుతారు. మజ్జిగకకు ఈ పొడి చేర్చి తీసుకోవడం ల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

 రోజూ ఈ పొడిని తాగితే టాక్సిన్ తొలగిపోతాయి

రోజూ ఈ పొడిని తాగితే టాక్సిన్ తొలగిపోతాయి

  • రోజూ ఈ పొడిని తాగితే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వస్తాయి. క్రమం తప్పకుండా 40-50 రోజులు తీసుకున్న తర్వాత గొప్ప ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. 3నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగు ఉండదు.
 రోజూ ఈ పొడిని తాగితే టాక్సిన్ తొలగిపోతాయి

రోజూ ఈ పొడిని తాగితే టాక్సిన్ తొలగిపోతాయి

  • ఈ పొడి వాడిన తర్వాత శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది. శరీరంపై ఉన్న ముడతలుపోయి యవ్వనత్వం సంతరించుకుంటుంది.శరీరం బలంగా, చురుకుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.
మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

a. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి.

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

b. కంటి చూపు మెరుగవడమే కాదు.. పళ్లు చిగుళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

c. గతంలో తీసుకున్న ఇంగ్లిష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ను ఇది క్లియర్ చేస్తుంది.జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

d. మల బద్దకం శాశ్వతంగా దూరమవుతుంది. మోషన్ సాఫీగా అవుతుంది.

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె పనితీరు మెరుగవుతుంది.

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

e. దీర్ఘ కాలికంగా దగ్గుతో సతమతమవుతున్నారికి ఇది చక్కటి ఔషదంగా పనిచేస్తుంది.దీనిని రోజూ రాత్రి పూట తాగినట్టయితే దగ్గు పోతుంది

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

f. మెదడు చురుగ్గా మారుతుంది. వినికిడి పెరుగుతుంది.రోజువారీ పనుల్లో చెలాకీగా పాల్గొంటారు.

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

మెంతి-వాము-జీలకర్ర పొడి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

g. షుగర్ నియంత్రణలోకి వస్తుంది. దీని ఫలితాలను గమనించిన వాళ్లు ఈ పొడిని కంటిన్యూ చేయలనుకుంటే మూడునెలలకొకసారి పదిహేను రోజుల గ్యాప్ తో మళ్లీ తాగడం స్టార్ట్ చేయోచ్చు..

మెంతి-వాము-జీలకర్ర పొడి లాభాలు

మెంతి-వాము-జీలకర్ర పొడి లాభాలు

గ్యాప్ లేకుండా 3 నెలలు ఈ చూర్ణం వాడిన వారు అద్భుత ఫలితాల కోసం మళ్లీ వాడాలనుకుంటే 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3నెలలు వాడుకోవచ్చు.

English summary

Methi, Ajwain, Black Cumin Benefits For Weight Loss in Telugu

You might have heard from your elders many times about the wonderful combination of methi, ajwain and kala jeera for solving health issues, especially for weight loss. While all three work powerfully in cutting down the stubborn body fat, they are effective individually as well.
Story first published: Saturday, June 17, 2017, 12:54 [IST]
Subscribe Newsletter