Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
శరీరంలో కొవ్వు కరిగించే గుణాలున్న అమేజింగ్ ఫుడ్స్..!!
ఎన్ని చేసినా..బరువు తగ్గడం లేనది ఆందోళన చెందుతున్నారా, మీరు బరువు తగ్గడానికి ఏం చేయాలో తెలియనప్పుడు,? కొన్ని ప్రత్యేకమైన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఫాలో అవ్వాలి.ఇవి బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి
ఎన్ని చేసినా..బరువు తగ్గడం లేనది ఆందోళన చెందుతున్నారా, మీరు బరువు తగ్గడానికి ఏం చేయాలో తెలియనప్పుడు, ? కొన్ని ప్రత్యేకమైన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఫాలో అవ్వాలి. ఇవి బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి.!
ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్లిమ్ గా ఉండాలని కోరుకుంటున్నారు, స్లిమ్ గా అందంగా కనబడాలని కోరుకోవడం ప్రస్తుత ట్రెండ్. ఓవర్ వెయిట్ తో ఉండటం కూడా అమ్మాయిలు అందంగా కనబడరు. అంతే కాదు అమ్మాయిలు ఓవర్ వెయిట్ వల్ల కొన్ని సీరియస్ హెల్త్ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా జాయింట్ పెయిన్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్, కరోనరీ డిసీజెస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.
వేగంగా బరువు తగ్గించే టాప్ 25 ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్
అందువల్ల, బాడీ వెయిట్ ను మెయింటైన్ చేయడా చాలా ముఖ్యం. బరువు తగ్గించుకునే మార్గంలో మొదట కాస్త కష్టంగా అనిపించినా తర్వాత సులభం అవుతుంది. అసలు బరువు పెరగడానికి పూర్ డైట్, వ్యాయామ లోపం, హార్మోన్స్ లో అసమతుల్యత, జెనటిక్స్ వంటివి కారణమవుతాయి. అయితే అధిక బరువుకు కారణమేదైనా బరువు తగ్గించుకోవడం చాలా అవసరం.
కాబట్టి, అధిక బరువును తగ్గించుకోవడానికి కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ను మార్చుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గించుకోవడం కోసం కొన్ని నేచురల్ పదార్థాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

బాటిల్ గార్డ్
బాటిల్ గార్డ్ ఒక అద్భుతమైన ఆహారం, ఇందులో పవర్ ఫుల్ ఎంజైమ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇది మెటబాలిక్ రేటు పెంచుతుంది. ఫ్యాట్ సెల్స్ ను ఫాస్ట్ గా బర్న్ చేస్తుంది

కీరదోసకాయ
కీరదోసకాయ అన్ని సీజన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ వెజిటేబుల్ కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది. ఇది గ్యాస్, ఎసిడిటి వంటి లక్షణాలను దూరం చేస్తుంది. అలాగే ఫ్యాట్ బర్నింగ్ కెపాజిటిని గ్రేట్ గా కలిగి ఉంటుంది.!

గుడ్లు
గుడ్లలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇది గ్రేట్ బ్రేక్ ఫాస్ట్ లా పనిచేస్తుంది. ఈ గుడ్లలో ప్రోటీన్స్, అధికంగా ఉండటం వల్ల శరీంరలో ఫ్యాట్ తగ్గడానికి సహాయపడుతుంది,. దాంతో క్రమంగా బరువు కూడా తగ్గుతారు. గుడ్డు మజిల్స్ బిల్డ్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

నట్స్
నట్స్ ఫ్యాట్ ఫుడ్స్ అని చాలా మంది నమ్ముతారు. వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ( ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ )అధికంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటివల్ల ఎలాంటి హాని జరగదు.

అల్లం:
అల్లం శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుందని ఆరోగ్యనిపుణులు నిర్ధారించారు . మరియు ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇంకా విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లిలో అల్లిసిన్(allicin)అనే అంశం కలిగి ఉండి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.

గ్రీన్ టీ:
గ్రీన్ టీ గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజమ్‌కు అనువైన పరిస్థితిని శరీరంలో కల్పిస్తాయి. అలాగే క్యాన్సర్ నిరోధక కారకాలు, కొవ్వు అదుపులో ఉంచే అంశాలు గ్రీన్ టీలో పుష్కలం.ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది మరియు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే మరో ప్రయోజనం హార్ట్ రేటు పెంచుతుంది. మీ గుండె కొట్టుకోవడం పెంచుతుంది, దాంతో మరిన్ని క్యాలరీలను మీరు కరిగించుకోవచ్చు.



Click it and Unblock the Notifications