Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
ఐస్ ముక్కలు మీ బరువును కోల్పోవడానికి సహకరిస్తాయా?
ఐస్ ముక్కలు మీ బరువును కోల్పోవడానికి సహకరిస్తాయా?
ఐస్ డైట్ గా పిలువబడే ఈ డైట్ లో, మీరు సాధారణంగా తీసుకునే ఆహారంతో పాటుగా రోజుకు ఒకసారి ఐస్ క్యూబులను తినాలి.
ఇలా చేస్తే మీరు నెలరోజులకు కనీసం ఒక కిలోగ్రామ్ బరువు తగ్గుతారు. ఇలా చేయాలంటే, మీ దైనందిన ఆహారపుఅలవాట్లు లేదా వ్యాయమ పద్ధతులు మార్చుకోనవసరం లేదు. వాటికే కట్టుబడి ఉండవచ్చు. చేసుకోవలసిన ఒకేఒక్క మార్పు, రోజుకు ఒకసారి ఐస్ ముక్కలను తినడమే!

ఇది నిజంగా సురక్షితమేనా? అడలు ఇఫ ఎలా పనిచేస్తుంది? అయితే, మీ ప్రశ్నలకు మా సమాధానాలు ఇవిగో.....

ఇవి కెలోరీలను కరిగిస్తాయి:
మీరు ఒక ఐస్ క్యూబ్ వంటి చల్లగా ఉన్న పదార్ధం తిన్నప్పుడు,మీ శరీరం వాటిని కరిగించి, సాధారణ ఉష్ణోగ్రతలకు చేరాలంటే, కొన్ని కేలరీలు ఖర్చు చేయాలి.

జీవక్రియను వేగవంతం చేస్తుంది:
ఐస్ ముక్కలు తినడం జీవక్రియను వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. కనుక మీరు బరువు కోల్పోతారు.

160 కెలోరీలు ఖర్చు:
ఒక లీటర్ నీటితో తయారు చేసిన ఐస్ ముక్కలను తింటే, 160 కెలోరీలు ఖర్చవుతాయి. ఇది కొన్ని కిలోమీటర్లు నడవటంతో సమానం.

దుష్పరిణామం#1
ఏదైనా అతిగా చేయడం మంచిది కాదు. కనుక లీటర్ ను మించి ఐస్ ముక్కలు తినే ప్రయత్నం చేస్తే పళ్ళులో నొప్పి కలుగుతుంది. అలా చేయకండి.
క్రమం తప్పకుండా ఐస్ ముక్కలను తింటే పళ్ళు దెబ్బతింటాయి. డెంటిన్ మరియు ఎనామెల్ కూడా ప్రభావితమవుతాయి. మీ పళ్ళలో ఫిల్లింగ్ చేయించుకుంటే కనుక ఐస్ ముక్కలు వాటికి నష్టం కలిగిస్తాయి. కనుక అతిగా తినకండి.

దుష్పరిణామం #2
అంతేకాకుండా, హద్దును మించి ఐస్ ముక్కలను తింటే, మీ శరీర ఉష్ణోగ్రత కూడా పడిపోయే అవకాశం ఉంది. ఇలా జరిగితే కొన్ని అవయవాల పనితీరులో ఇబ్బందులు తలెత్తుతుతాయి.

దుష్పరిణామం#3
వాతావరణం బాగా చల్లగా లేదా వేడిగా ఉన్నట్లైతే,ఐస్ క్యూబ్స్ తినే ప్రయత్నం చేయరాదు. అది చాలా ప్రమాదకరం.



Click it and Unblock the Notifications
