Latest Updates
-
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే..
ఎముకలు సాంద్రత పెంచే ఆరోగ్యకరమైన ఆహారలు
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత మంది మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తాము. అందులో వ్యాయామం, డైట్ మరియు ఆరోగ్యకరమైన జీన శైలిగురించి ఎంత మంది శ్రద్ద తీసుకుంటున్నారు?కొంత వయస్సు దాటిన తర్వాత జీవనశైలి మరింత కష్టం అవుతుంది. ముఖ్యంగా బోన్ డెన్సిటి(ఎముక సాంద్రత )సమస్య కలిగిన వారు . మన శరీరంల ఏ అవయం నిలబడాలన్నా అందుకు ఎముకల సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. ఎముకల్లో సాంద్రత (బోన్ డెన్సిటి)తగ్గిపోతే, జీవన శైలి అస్తవ్యస్తం అవుతుంది. బోన్ డెన్సిటిని కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు నివారిస్తాయి. మరి వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టిల్ పూర్తిగా చదవాల్సిందే...
లోబోన్ డెన్సిటి అంటే ఏమి?ఎముకల్లో సాంద్రత తగ్గినప్పుడు మిమ్మల్ని మరింత క్రుంగదీయడం ఎముకలు విరగడానికి దారితీస్తుంది అంతే కాదు ఓస్టిరియోపోసిస్ కు దారి తీస్తుంది. మన శరీరంలో పాత ఎముకల స్థానంలో కొత్త ఎముఖల ఉత్పత్తి వయస్సు పెరిగే కొద్ది తగ్గుముఖం పడుతుంది.
READ MORE: చిన్న... పెద్ద అందరిలో ఎముకల బలాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్
హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయడానికి , అది మీ ఎముకల మీద ఏవిధంగా ప్రభావితం చూపుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు శరీరం యొక్క సామర్థ్యం పెంచడంలో మరియు క్యాల్షియం గ్రహించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయినా వీటిలో కొన్ని ఇతర న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉన్నాయి.అలాంటి ఆహారాలను నివారించడానికి లేదు . అధిక న్యూట్రీషియన్స్ కలిగి శరీరంలో ఎముకల యొక్క సాంద్రత పెంచడానికి ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఆహారాల లిస్ట్ ఈ క్రింది విధంగా తెలుప బడినది...

సోడియం
ఉప్పు మన శరీరంలో అవసరం అయ్యే సోడియంను అందిస్తుంది. అదే విధంగా ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కూడాశరీరంలో క్యాల్షియం మూత్రం ద్వారా మరియు ఇతర బహిర్గత రూపాలలో తగ్గిపోవడానికి కారణం అవుతుంది . కాబట్టి సాల్ట్ తీసుకోవడం తగ్గించడం ద్వారా ఎముకలు సాంద్రత నష్టపోవడాన్ని అరికట్టవచ్చు.

ఆక్సలేట్స్
ఆక్సలేట్స్ ను కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్లో కనుగొనడం జరిగింది, ఇవి క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలతో జోడించడం వల్ల క్యాల్షియం ను గ్రహించకుండా చేస్తుంది. అధిక క్యాల్షియం సందానం కలిగిన ఆక్సలేట్స్ అధికంగా ఉండే ఫుడ్స్ ను తీసుకోవడం నివారించాలి.

ప్రోటీన్స్
ఇది ఒక ప్రయోజనకరమైనది, కొన్ని పరిశోధన ద్వారా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకలను డ్యామేజ్ చేస్తాయి . కాబట్టి, ప్రోటీన్స్ తీసుకోవడం బ్యాలెన్స్ చేయగలిగితే ఈ సమస్యను నివారించడానికి సాద్యం అవుతుంది.

వీట్ బ్రాన్ (గోధుమ గడ్డి)
బోన్ డెన్సిటి తగ్గించడంలో వీట్ బ్రాన్ వంద శాతం సహాయపడుతుంది. ఇది శరీరంలో కాల్షియం షోషణ చెందించి ఫైటేట్స్ అనేవి అధికంగా ఉంటుంది.

బీన్స్
బీన్స్, పచ్చిబఠానీలు మరియు ఇతర లెగ్యుమ్ ఫుడ్స్ లో ఫైటేట్స్ అధికంగా ఉంటాయి మరియు ఇది క్యాల్షియం శరీరంలో ఎముకలు గ్రహించడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి సహాయపడే ఆహారాల్లో ఇది ఒక బెస్ట్ ఫుడ్ . ఎందుకంటే ఇందులో ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. వీటిని వండటానికి ముందు నీటిలో నానబెట్టుట వల్ల ఫైటేట్స్ తగ్గుతాయి.

మష్రుమ్స్
మష్రుమ్స్ బోన్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. ఇది ఓస్టిరియోఫోసిస్ కు దారితీస్తుంది. అదే విధంగా, వీటిని తీసుకోవడం పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు , బ్యాలెన్స్డ్ గా భోజనంలో చేర్చుకోవడం మంచిదే.

వైట్ పొటాటో
వైట్ పొటాటో , టమోటో వలే ఇది మరో వెజిటేబుల్, పెప్పర్ మరియు వంకాయ ఇవి కూడా ఎముకల మీద ప్రభావం చూపుతాయి. మష్రుమ్స్ వలె ఇవి కూడా బోన్ ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది.

ఆకుకూరలు
ఆకుకూరల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది . ఇందులో ఉండే ఆక్సలేట్ ఎపెక్ట్ వల్ల క్యాల్షియంను గ్రహిస్తుంది.

మాంసం
రెడ్ మీట్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . ఇవి బోన్ డెన్సిటిని తగ్గించడంలో బాగా సహాయపడుతాయి. శరీరానికి ప్రోటీన్స్ చాల అవసరం అయితే ప్రోటీనులను రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా , హైప్రోటీన్ మీట్ శరీరంలో క్యాల్షియం కోల్పోవడానికి కారణం అవుతుంది.

ప్రొసెస్డ్ ఫుడ్
ప్రొసెస్డ్ ఫుడ్స్ లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా హని కలిగిస్తుంది. అందువల్ల ప్రొసెస్డ్ మీట్ మరియు క్యాన్డ్ ఫుడ్ ను నివారించడానికి మంచిది . ఫ్రెష్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమ ఎంపిక .

బేకరీ ఫుడ్స్
బేకరి ఐటమ్స్, ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి, సాల్ట్ అధికంగా ఉండే సోడియం ఫుడ్స్ మరియు ఇతర ఆహారాలను తినడం నివారించాలి.

ఆల్కహాల్:
ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇది శరీరంను డ్యామేజ్ చేయడం మాత్రమే కాదు, మరియు ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది ఎముకల పునరుత్పత్తిని అడ్డుకుంటుంది మరియు ఎముకలు విరగడానికి కారణం అవుతుంది.

కెఫిన్
కెఫిన్ తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది . ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని ఎక్కువ. ఇది క్యాల్షియం గ్రహించడం తక్కువ . మరియు దీన్ని మితంగా తీసుకోవాలి.

కార్బోనేటెడ్ డ్రింక్స్
కొన్ని సంవత్సరాలుగా, గమనించిన విషయం కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎముకలు కరిగిపోయేలా చేస్తుంది. ఇది ఎముకల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది ప్రేగులో ఫాస్ఫోరిక్ యాసిడ్ మీద ప్రభావం చూపుతుంది . క్యాల్షియం గ్రహించడానికిఅడ్డుపడుతుంది.

సప్లిమెంట్స్
విటమిన్ ఎ సప్లిమెంట్ క్యాల్షియం గ్రహించడానికి దోహదం చేస్తుంది. విటమిన్ ఎలోని రెటినోల్ విటమిన్ డి ఎర్పడటానికి సహాయపడుతుంది . మరియు ఇది ఎముకలు క్యాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











