Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను రెగ్యులర్ చేసే నేచురల్ రెమెడీస్
ప్రతి ఒక్క మహిళ జీవితంలో రుతుక్రమం అనేది ఒక ప్రధానఘట్టం. ఇది ఉంటేనే మహిళల్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే అందరిలో ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా కొంత మంది మహిళలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతుంటారు, కొన్ని సందర్భాల్లో కొంత మంది మహిళలు కొన్ని సంవత్సరాల వరకూ ఈ సమస్యతో బాధపడుతుంటారు.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అసాధరణమైన మరియు అసహజమైన స్థితి కలిగి ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణాలు వివిధ రకాలుగా ఉన్నాయి . అయితే లైఫ్ స్టైల్లో చాల సింపుల్ గా మార్పులు చేసుకోవడం వల్ల ప్రాణాపాయం ఉండదు.
ఇర్రెగ్యులారిటీస్ ను రెండు సెక్షన్స్ గా విభజించారు . అందులో ఓలిగో మనేరియా లేదా మెనుష్ట్రువల్ గ్యాప్ కలిగి ఉంటుంది . 35 రోజుల గ్యాప్ కలిగి ఉంటుంది. ఫాలిమెనేరియా లేదా ఫ్రీక్వెంట్ పీరియడ్స్ 21రోజులకే పీరియడ్స్ రావడం జరుగుతుంది.
ఓలిగోమెనోరియా నెల నెలా వచ్చే రుతుక్రమానికి , సంవత్సరంలో 4 నుండి 9 సైకిల్స్ కలిగి ఉంటుంది. అపక్రమ పీరియడ్స్ మెడికల్ కండీషన్స్ మరియు శరీరంలో హార్మోనుల అసమతుల్యతల వల్ల ఏర్పడుతుంది.
హార్మోనులు అసమతుల్యత వల్ల పీరియడ్స్ లో అపక్రమంగా వస్తుంటాయి . మోనోపాజ్ లో కూడా ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. శరీరంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు మోనోపాజ్ సమయంలో ఎక్కువ.
మోనోపాజ్ లో కాకుండా, చిన్న వయస్సు, మద్యవయస్సులో వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను కొన్ని హోం రెమెడీస్ ద్వారా సరిచేసుకోవచ్చు. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

నువ్వులు:
నువ్వుల్లో న్యూట్రీషియన్స్, మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి మెనుష్ట్రేషన్ ను రెగ్యులర్ చేస్తాయి మరియు ఇవి మెనుష్ట్రువల్ పెయిన్ నివారిస్తాయి . నువ్వులు అమ్మాయిలకు చాలా ప్రయోజనం , అమ్మాయిలో మెనుష్ట్రువల్ సమయంలో ఐరన్ ఎక్కువ కోల్పోతారు.
నువ్వుల పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల మీ పీరియడ్స్ తిరిగి ఒక క్రమంలో వచ్చేస్తాయి . ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మాత్రమే కాదు , పెయిన్ మరియు క్రాంప్స్ ను కూడా నివారిస్తుంది .

బొప్పాయి:
న్యూట్రీషియన్స్ , యాంటీఆక్సిడెంట్ మరియు హీలింగ్ లక్షణాలకు పవర్ హౌస్ వంటిది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పచ్చిబొప్పాయి కూడా చాలా ఎఫెక్టిగా పనిచేస్తుంది . మోనోపాజ్ దశలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మందారం :
శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్ట్రాన్ ను బ్యాలెన్స్ చేయడంలో మందారం గ్రేట్ గా సహాయపడుతుంది, ఇది నెలసరిని రెగ్యులర్ మరియు బ్యాలెన్స్ చేస్తుంది.

తులసి:
ఇది ఒక మెడిసినల్ హెర్బ్, ఈ తులసిలో అనేక ప్రయోజనాలున్నాయి . హీలింగ్ బెనిఫిట్స్ , ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను రెగ్యులేట్ చేస్తుంది.

తులసి:
ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మరియు పీరియడ్ క్రాంప్స్ ను నివారిస్తుంది. ఒక టీస్పూన్ తేనె మరియు తులసి రసం మిక్స్ చేయాలి . ఇది పీరియడ్స్ ను రెగ్యులేట్ చేస్తుంది మరియు మెనుష్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ను క్రమంగా పెడుతుంది .



Click it and Unblock the Notifications
