Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పొట్టలో పరాన్నజీవుల పనిపట్టే హోం రెమెడీస్
పొట్టలో (ప్రేగు)లో పరాన్నజీవులు(బద్దపురుగులు లేదా ఏలికపాములు) ఏర్పడుతుంటాయి. ఇవి సన్నగా, పొడవుగా ఉంటాయి, ఇవి మనం తీసుకొనే ఆహారాలలోని పోషకాలను పూర్తిగా గ్రహించివేస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరం మొత్తం వ్యాప్తి చెందుతాయి. ఈ పరాన్న జీవులు అంతర్గతంగా మరియు బహిర్గతంగా కూడా ఉంటాయి. బహిర్గత పరాన్న జీవులు కంటికి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరియు అనేక పద్ధతుల ద్వారా సులభంగా తొలగిస్తారు. అయితే, అంతర్గత పరాన్నజీవులు గుర్తించడానికి మరియు వదిలించుకోవటం ఎక్కువ కృషి అవసరం అవుతుంది. బహిర్గత పరాన్న జీవులు అంటే తలలో పేనులు, శరీరం మీద ఏర్పడే పేనులు ఇవి చాలా సాధారణ ఇన్ఫెక్షన్స్ . తలలోపేను వంటి బాహ్య పరాన్న జీవులు మానవుల్లో చాలా అంటువ్యాధులకు కలిగిస్తాయి.
వెల్లుల్లిలోని 15 పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్
పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారం. సరిగ్గా ఉడికించని మాంసం తినడం, ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల చాలా సూక్ష్మక్రిములు కడుపులోకి చేరతాయి. కాళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరగడం వల్ల హుక్ వార్మ్‌వంటి పురుగులు వ్యాప్తి చెందుతాయి . కడుపులో పురుగులున్నాయంటే అవి ప్రోటోజోవా, హెల్మింథస్ (ప్లాట్, నిమటోడ్) వర్గానికి చెందిన పరాన్న జీవులు అయ్యి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి... ఆస్కారిస్ వార్మ్స్, పిన్ వార్మ్స్, హుక్ వార్మ్స్, ఫ్లాట్ వార్మ్స్ (నులి పురుగులు, నట్టలు, నులిపాములు, ఏలిక పాములు) లాంటివి. పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణములు. చిన్న పిల్లలు మర్మాంగాల వద్ద, పృష్ట భాగంలో గోక్కుని వేళ్లను నోట్లో పెట్టుకోవడం వల్ల వారి నుంచి వారికే పురుగులు వ్యాపిస్తాయి.
అపెండిసైటిస్ ప్రారంభ లక్షణాలు : నొప్పి నివారణలు
కడుపులో చేరే అనేక క్రిముల వల్ల పొట్టనొప్పి, పొట్ట ఉదరంలో నొప్పి, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, డయేరియా, రెక్టమ్ చుట్టూ దురద, నిద్రలేమి, వికారం, బరువు తగ్గడం, మరియు డీసెంట్రీ వంటి సమస్యలు కనిపిస్తాయి. సాధారణంగా కడుపులో, పేగుల్లోకి చేరడానికి అవకాశం ఉన్న సూక్ష్మజీవులివి. ఈ పారాసైట్ ఇన్ఫెక్షన్ తో పోరాడాలంటే, మీరుయాంటీబయోటిక్స్ ను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అందుకు ఇంట్లోనే కొన్ని ప్రభావంతమైన నివరణ హోం రెమడీస్ కొన్ని ఉన్నాయి . ఈ హోం రెమెడీస్ పరాన్న జీవులను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా లోతైన చర్యను చేపట్టి వాటిని పూర్తిగా తొలగించేవిధంగా సహాయపడుతాయి. కడుపులో పు బద్దెపురుగు లేదా ఏలికపాము వంటి పరాన్నజీవులను నివారించుటకు సహాయపడే హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం:

ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం త్రెడ్ వార్మ్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఉల్లిపాయలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి, ఆ పేస్ట్ ను రసాన్ని తీసి, ఉదయం పరగడుపున త్రాగాలి . పరాన్నజీవుల సమస్యలను తగ్గిస్తాయి.

దానిమ్మ:
పొట్టలో ఉన్న పరాన్న జీవులు నుండా ఉపశమనం పొందడానికి దానిమ్మరసం బాగా సహాయపడుతుంది. దాన్నిమ్మ గింజలను నేరుగా తినడంకానీ లేదా జ్యూస్ ను త్రాగడం కానీ చేయాలి . మీ డైలీ డైట్ లో దానిమ్మను చేర్చుకోవడం ద్వారా పరాన్నజీవుల దాడిని నివారించి, పొట్టను క్లీన్ గా మరియు హెల్తీగా ఉంచుతుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లిలో చాలా ఘాటైన వాసన కలిగి ఉంటుంది . ఇది కడుపులో చేరిన పరాన్నజీవులను తొలగించడానికి సహాయపడుతుంది. ఇంకా వెల్లుల్లో యాంటీబ్యాక్టిరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . శరీరంలో సూక్ష్మజీవులను నాశనం చేయడానికి అద్భుత పరిష్కార మార్గంగా ఉంది. పరాన్న జీవుల నివారణ కోసం ప్రతి రోజు ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి.

బిట్టర్ గార్డ్ :
పచ్చికూరగాయల జ్యూసులను త్రాగడం వల్ల శరీరానికి ఆరోగ్యప్రయోజనాలు సమృద్ధిగా ఉన్నాయి. శరీరం కూరగాయల రసాల నుండి శరీరానికి అవసరం అయ్యే పోషకాలను గ్రహిస్తుంది. దాంతో పాటు, ఈ జ్యూసులలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్తకణాలను శుభ్రం చేయడానికి పరాన్నజీవులను నిర్మూలించడానికి మరియు శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతాయి. ముఖ్యంగా కాకరకాయ రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి . ఇవి పరాన్న జీవులను అభివ్రుద్దిని నిరోధిస్తాయి. క్యారెట్, ఆకుకూరలు, కొత్తిమీర, కీరదోసకాయ వంటి జ్యూసులను రెగ్యులర్ గా తీసుకోవచ్చు.

నిమ్మరసం:
నిమ్మవిత్తనాలను నమలడం ద్వారా కూడా పారాసైట్ నివారించబడుతాయి . నిమ్మకాయ విత్తనాలు తీసుకొని వాటిని పొడి చేసి, తర్వాత పేస్ట్ చేయాలి. ఈ పొడిని ఒక పెద్దగ్లాసు నీళ్ళలో వేసి మిక్స్ చేసి త్రాగాలి. దీన్ని లెమన్ జ్యూస్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. వీలైతే, ఈ విత్తనాలను నోట్లో వేసుకొని నమిలి మ్రింగడానికి ప్రయత్నించండి.

రైస్ వెనిగర్:
అనేక రోగాలను చికిత్స కోసం వెనిగ్ గొప్పగా ఉంది. ఒక టేబుల్ స్పూన్ రైస్ వెనిగర్ మరియు ఒక గ్లాస్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ వెనిగర్ లో ఉండే ఎక్కువ అసిడిక్ , మరింత ఉత్తమం. ఈ వెనిగర్ ను ప్రతి రోజూ త్రాగుతూ, పొట్టలో ఉండే పరాన్నజీవులను తొలగించుకోండి. మీలో తీవ్రమైన పరాన్న జీవుల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, మూడు, నాలుగు గ్లాసులు తీసుకోవచ్చని మద్దతిస్తున్నారు.

లవంగాలు:
ప్రతి రోజూ ఒకటి రెండు లవంగాలు క్రమంగా తినడం వల్ల ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల ప్రేగుల్లోని పరాన్న జీవులను నివారించుకోవచ్చు . లవంగాలు పరాన్న జీవులను నివారించడం మాత్రమే కాదు, అవి ప్రేగుల్లో గుడ్లు పెట్టకుండా... తర్వాత ఇతర వ్యాధులు రాకుండా నివారిస్తాయి.

వార్మ్ ఉడ్:
వార్మ్ ఉడ్ ఎక్సలెంట్ హెర్బ్ మరియు ఇది బట్టర్ టేస్ట్ కలిగి ఉంటుంది . ప్రేగుల్లో పరాన్న జీవులను నివారించుకోవడానికి వార్మ్ ఉడ్ ఆయిల్ మరియు ఆలివ్ ఆియల్ ను తీసుకోవడం వల్ల పారాసైట్స్ చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి,



Click it and Unblock the Notifications











