Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
క్యాన్సర్ నివారణకు ఖరీధైన వైద్యం కన్నా..నేచురల్ హెర్బ్స్ ఉత్తమం
క్యాన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ తో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోతున్నది . వయస్సు పెరిగే కొద్ది జబ్బులు కూడా పెరుగుతున్నాయి. అలాంటి జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ బారీన పడటానికిముఖ్య కారణం జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల ప్రాణాంతక వ్యాధిన బారీన పడుతున్నారు . అలాగే క్యాన్సర్ కు వాతావరణ పరిస్థితుల మరియు హెరిడీని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. క్యాన్సర్ ను ఎర్లీ స్టేజ్ లో గుర్గించినట్లైతే వెంటనే నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ ను నివారించుకోవచ్చు. అలాంటి వాటిల్లో హెర్బ్స్ ఒకటి. హెర్బ్స్ క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
అనుమానం పెనుభూతం.. బ్రెస్ట్ క్యాన్సర్ పై అపోహలు, వాస్తవాలు
హెర్బ్స్ (మూలికలు) మరియు మసాలా దినుసుల్లో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని హానికరమైన క్రిములను నాశనం చేయడానికి బాగా సహాయపడుతాయి. అంతే కాదు ప్రాణాంతకమైన వ్యాధుల నుండి మనకు రక్షణ కల్పించేందుకు ఇవి బాగా సహాయపడుతాయి. అంతే కాదు, ఇవి అనారోగ్యం చెందకుండా మనలో వ్యాధినిరోధక శక్తిని పెంపొంధిస్తాయి. అందువల్ల మీరు అనారోగ్యం పాలు కాకూడదనుకుంటే కొన్ని హెర్బ్స్ (మూలికలు)మరియు మసాలా దినుసులను మీ రెగ్యులర్ వంటకాల్లో తగుమోతాదులో ఉపయోగించడం వల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో మన ఇండియన్ హెర్బ్స్ మరియు మసాలా దినుసులు ఉత్తమమైనవి. అయితే చాలా వరకూ ఈ మసాలా దినుసులను మరియు హెర్బ్స్ ను మన ఇండియాలో మాత్రమే ఉపయోగిస్తారు.
సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి
అటువంటి ఆరోగ్యకరమైన హెర్బ్స్ మరియు మసాలా దినుసులను ‘తెలుగు బోల్డ్ స్కై'లిస్ట్ చేసి మీకు అందిస్తోంది. మరి మీరు ఆరోగ్యంగా ఎక్కవ కాలం జీవించాలంటే, మీ ఆరోగ్యానికి రక్షణ కల్పించుకోవాలన్నా ఈ హెర్బ్స్ ను, మసాలాలను ఈరోజునుండే మీ వంటల్లో వినియోగించడం మొదలు పెట్టండి.
గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్య విషయం ఈ హెర్బ్స్ మరియు మసాలాదినుసులు ప్రాణాంతకు వ్యాధులైన క్యాన్సర్ వంటి జబ్బుల భారిన పడకుండా మనకు రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా వీటిలోని బలమైన యాంటీయాక్సిడెంట్స్ ఖచ్చితంగా క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు
ప్రాణాంతక క్యాన్సర్ ను నివారించే హెర్బ్స్ మరియు మసాలా దినుసుల మీద ఒక లుక్కేయండి...

కలబంద:
కలబందలో ఫైటో న్యూట్రీషియన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి కలబంద క్యాన్సర్ సెల్స్ ను నిరోధిస్తాయి . అందువల్ల ఒక గ్లాసు అలోవెర జ్యూస్ త్రాగడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

వెల్లుల్లి:
క్యాన్సర్ నివారించడంలో వెల్లుల్లి అత్యంత విలువైన హెర్బ్ . వెల్లుల్లిల్లో అత్యంత శక్తివంతమైన సామర్థ్యం మరియు యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ ను దూరం చేస్తుంది.

పసుపు:
పసుపులో ఉండే కుర్కుమిన్ అనే అంశం యాంటీ క్యాన్సేరియస్ ఏజెంట్ గా పనిచేస్తుంది . ఇది ఇతర క్యాన్సర్ సెల్స్ యొక్క గ్రోత్ ను నివారిస్తుంది. రెగ్యులర్ వంటకాల్లో పసుపును చేర్చడం వల్ల క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

మిల్క్ థెస్టిల్ :
కీమోథెరఫి సమయంలో కాలేయానికి రక్షణ కల్పించడానికి మిల్క్ థిస్టల్ గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు కాలేయంలోని వ్యర్థాలను తగ్గిస్తుంది. అలాగే కీమోథెరఫియాటిక్ ప్రభావం కాలేయం మీద పడకుండా రక్షణ కల్పిస్తుంది.

వీట్ గ్రాస్:
వీట్ గ్రాస్ బ్లడ్ ఫ్యూరిఫైయర్ మరియు లివర్, కిడ్నీ క్లెన్సింగ్ ఏజెంట్. ప్రతి రోజూ వీట్ గ్రాస్ జ్యూస్ త్రాగడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ను తగ్గిస్తుంది మరియు క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

పెప్పర్:
పెప్పర్ లో పెప్పరైన్ స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది . క్యాన్సర్ స్టెమ్ సెల్స్ పెరుగుదలను అడ్డుకుంటుంది ,. దాంతో క్యాన్సర్ ప్రమాధాన్ని నివారిస్తుంది.

అల్లం:
ఈ హెర్బ్ క్యాన్సర్ ను దూరంగా ఉంచుతుంది. అల్లంలో విటమిన్ సి మరియు విటమిన్ ఎ సమూహం ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తికి రక్షన కల్పిస్తుంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులను ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలను మన శరీరంలో నింపుతుంది.

కేయాన్ పెప్పర్:
కేయాన్ పెప్పర్లో క్యాప్ససిన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ ుండటం వల్ల క్యాన్సర్ సెల్స్ ను నివారించే టాక్సిక్ వంటిదని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడించడం జరిగింది. క్యాప్ససిన్ ప్రొస్టేట్ క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. అదే విధంగా క్యాన్సర్ సెల్స్ తో పోరాడుతుంది.

ఓరిగానో:
ఓరిగానో కార్వక్రోల్ , మెలిక్యుల్ కలిగి ఉంటుంది. ఇది నేచురల్ డిస్ ఇన్ఫెక్ట్ గా పనిచేస్తుంది. దాంతో క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఆరిగానోలో ఉండే కార్వక్రోల్ మార్జారం, పుదీనా, థైమ్, బాసిల్, మరియు పార్ల్సే వంటి వాటిలో ఉంటుది కాబ్టటి, రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాధాన్ని తగ్గించుకోవచ్చు. ఓరిగానోను మ్యారినేషన్, పిజ్జా, పాస్తా, సలాడ్, వంటి డిష్ లకు ఉపయోగించుకోవచ్చు.

వేప:
ఈ ఇండియన్ హెర్బ్ లో యాంటీ వైరల్ మరియు యాథిలిమెటిక్ గుణగణాలు కలిగి ఉండి క్యాన్సర్ నిరోధిస్తుంది. ఇందులోని చేదు వల్ల శరీరంలోని అన్ని రకాల వైరస్ లను నాశనం చేయడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











